fbpx
Menu Close

Health

100 గ్రాముల కరివేపాకులో దాగివున్న పోషక విలువలేంతో

కరివేపాకు అనగానే ఘుమఘుమ వాసన గుబాళిస్తుంది. ఎంత బాగా వండినా, కరివేపాకు వేయని వంటలో ఏదో వెలితి కనిపిస్తుంది. కరివేపాకుని వాడని వారు వుండరు. వంద గ్రాముల కరివేపాకులో ఉండే పోషక విలువలేంటో మీకు తెలుసా? ఖనిజాలు – 4.2 గ్రాములు కరోటిన్‌ – 12,600 ఐ.యి నికోటినిక్‌ ఆమ్లము – 2.3 మి.గ్రా. విటమిన్‌ ‘ సి ‘ – 4 మి.గ్రా. మాంసకృత్తులు – 6.11 గ్రా. క్రొవ్వుపదార్ధము – 1.0 గ్రా. కార్బోహైడ్రేట్లు – 16 గ్రా పీచు – 6.4 గ్రా. సువాసనతో పాటు, పోషక విలువలు, ఔషధ విలువలు కలిగిన కరివేపాకును…

GM Diet Plan – A very effective method to loose weight – you cannot ignore this

General Motors Diet plan  or popularly known GM Diet plan, ranks highest in the most-sought crash diet programs. It is strange that, this plan is not found on the official sites of General Motors You will find this information on various Various sites, blogs and forums but not comprehensive. My primary intention behind this post is to represent various facets of this diet plan and to give a comprehensive overview, based…

10. షుగర్ వ్యాధిగ్రస్తులకు "అరటి కాండం పచ్చడి

 కావలసిన పదార్థాలు :   అరటి కాండం… 1 కేజీ (నార తీసి ముక్కలుగా తరిగింది)నిమ్మకాయలు… 15 కాయలుఎండు మిరపకాయలు… 50 గ్రా.ఆవాలు… 50 గ్రా.పెరుగు… 250 మిలీపసుపు… 5 గ్రా.ఉప్పు… 25 గ్రా.కరివేపాకు… సరిపడాపోపుదినుసులు… సరిపడాతయారీ విధానం :  ముందుగా అరటి కాండం ముక్కలు, ఎండుమిరపకాయలు, ఆవాలను కాస్తంత నూనెలో వేయించి, ఆపై రుబ్బి ఉంచుకోవాలి. తరువాత నిమ్మకాయలను ముక్కలుగా చేసుకుని నూరుకున్న మిశ్రమానికి కలపాలి. తరువాత దీనికి సరిపడా ఉప్పు, పసుపు, పెరుగులను కూడా కలుపుకోవాలి. ఆపై కరివేపాకు, పోపు దినుసులతో పోపు పెట్టుకోవాలి. అంతే అరటికాండం పచ్చడి సిద్ధమైనట్లే.  ఈ అరటికాండం పచ్చడి మధుమేహ వ్యాధి (షుగర్) ఉన్నవారికి…

9. స్థూలకాయన్ని తగ్గించే పపయాసాస్‌

 కావలసిన పదార్థాలు :బొప్పాయి పండు ముక్కలు.. ఒక కేజీపంచదార.. పావు కేజీసోడియం బెన్‌టోజ్.. ఒక టీ.సిట్రిక్ యాసిడ్.. ఒక టీ.గరంమసాలా.. 5 గ్రా.లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఉప్ప.. తగినంత తయారీ విధానం :ఓ మోస్తరుగా పండిన బొప్పాయి పండును తీసుకుని చెక్కుతీసి ముక్కలుగా కోసి, ఒక పాత్రలో వేసి వేడిచేయాలి. తరువాత వాటిని గుజ్జుగా చేసి ఓ పల్చటి వస్త్రంలోపోసి వడబోయాలి. ఒక గిన్నెలో సగం పంచదారను తీసుకుని, దాంట్లో కాసిన్ని నీళ్లుపోసి బాగా మరిగించాలి. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్కలను దంచి ఈ పొడిని పంచదార పాకంలో వేయాలి. అలాగే గరంమసాలా పొడిని కూడా వేసి…

BANANA STEM CURRY

కావలసిన పదార్దములు:బనానా స్టెం  (అరటి దవ్వ/దూట )సెనగపప్పు ఒక స్పూన్మినప పప్పు అర స్పూన్ఆవాలు అర స్పూన్ఎండుమిర్చి రెండు (ముక్కలు గా  చెయ్యాలి)కరివేపాకు ఒక రెమ్మఉప్పు తగినంతకొంచం చింతపండు గుజ్జునూనె ఒక స్పూన్అర స్పూన్ ఆవాలు  నూ రిన ముద్దకొంచెం ఇంగువతయారుచేసే విధానంఅరటి దవ్వ ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కొంచం పసుపు, ఒక స్పూన్ పెరుగు కలిపిన నీళ్ళలో ఉడికించాలి. నీళ్ళను వంచేసి, ముక్కలు కొంచం పిడుచుకొని ప్రక్కన పెట్టుకోవాలి. మూకుడు లో ఒక స్పూన్ నునే వేసి అందులో సెనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ వేసి వేయించాలి. పోపువేగాక…

Cell Activator tablets – Improve absorption of micro nutrients

Overview of Cell Activator Tablets Unique blend of rich in vital minerals improves nutrient absorption. The blend of nutrients and plants in cell activator has been specifically designed to help support your utilisation of the nutritional value from the food that you can eat. To Purchase Cell activator please login to our store Cell activator tablets also help your body to absorb and assimilate the nutrients in your diet more efficiently. It contains 3 important…

How to buy Herbalife Products in India ?

About Herbalife Products Herbalife  is a global Nutrition Company specializing in wellness products. Herbalife products incude Nutrition, Weight Management, Personal Care and Skin care products. Sold exclusively through 2.3 M Independent associates across 90 countries. All the products are 100% Herbal and Based on extensive research. The Poducts are produced in the exclusive factories with stringent quality checks.Our Mission is to change people’s lives by providing the best business opportunity in direct selling…