Learn Bhagavad Gita Daily | Day 90 |
విభూతి యోగము-01 నుండి 42 శ్లోకములు
శ్రీ పరమాత్మనే నమః
అథః దశమోధ్యాయః
విభూతి యోగః
1 వ శ్లోకము
శ్రీ భగవానువాచ:
భూయ ఏవ మహాబాహో!
శ్రుణుమే పరమం వచః
యత్తేఽహం ప్రీయమాణాయ
వక్ష్యామి హిత కామ్యయా
2 వ శ్లోకము
న మే విదుః సురగణాః
ప్రభవం న మహర్షయః
అహమాదిర్హి దేవానాం
మహర్షీణాం చ సర్వశః
3 వ శ్లోకము
యో మా మజ మనాదిం చ
వేత్తి లోకమహేశ్వరం
అసంమూఢస్స మర్త్యేషు
సర్వపాపైః ప్రముచ్యతే
4 వ శ్లోకము
బుద్ధిర్జ్ఞాన మసంమోహః
క్షమా సత్యం దమ శ్శమః
సుఖం దుఃఖం భవోఽ భావః
భయం చాభయమేవ చ
5 వ శ్లోకము
అహింసా సమతా తుష్టిః
తపో దానం యశోయశః
భవంతి భావా భూతానాం
మత్త ఏవ పృధగ్విధాః
6 వ శ్లోకము
మహర్షయః సప్తపూర్వే
ఛత్వారో మనవ స్తధా
మద్భావా మానసా జాతాః
యేషాం లోక ఇమాః ప్రజాః
7 వ శ్లోకము
ఏతాం విభూతిం యోగంచ
మమయో వేత్తి తత్త్వతః
సోఽవికంపేన యోగేన
యుజ్యతే నాత్ర సంశయః
8 వ శ్లోకము
అహం సర్వస్య ప్రభవః
మత్తః సర్వం ప్రవర్తతే!
ఇతి మత్వా భజంతేమాం
బుధా భావ సమన్వితాః
9 వ శ్లోకము
మత్చిత్తా మద్గతప్రాణాః
బోధయంతః పరస్పరం
కథయం తశ్చ మాం నిత్యం
తుష్యంతి చ రమంతిచ
10 వ శ్లోకము
తేషాం సతత యుక్తానాం
భజతాం ప్రీతి పూర్వకం
దదామి బుద్ది యోగం తం
యేన మాముపయాంతి తే
11 వ శ్లోకము
తేషామేవాను కంపార్థం
అహమజ్ఞానజం తమః
నాశయామ్యాత్మ భావస్థః
జ్ఞాన దీపేన భాస్వతా
12 వ శ్లోకము
అర్జున ఉవాచ:
పరంబ్రహ్మ! పరంధామ!
పవిత్రం పరమం భవాన్!
పురుషం శాశ్వతం దివ్యం
ఆదిదేవ! మజం విభుం
13 వ శ్లోకము
ఆహుస్త్వాం బుషయస్సర్వే
దేవర్షిర్నారదస్తధా
అసితో దేవలో వ్యాసః
స్వయం చైవ బ్రవేషిమే
14 వ శ్లోకము
సర్వమేత దృతం మన్యే
యన్మాం వదసి కేశవ!
నహితే భగవన్!వ్యక్తిం
విదుర్దేవాన దానవాః
15 వ శ్లోకము
స్వయమేవాత్మనాఽత్మానం
వేత్థత్వం పురుషోత్తమ!
భూతభావన! భూతేశ!
దేవదేవ! జగత్పతే
16 వ శ్లోకము
వక్తుమర్హస్య శేషేణ
దివ్యాహ్యాత్మ విభూతయః
యా భిర్విభూతి భిర్లోకాన్
ఇమాంస్త్వం వ్యాప్యతిష్టసి
17 వ శ్లోకము
కథం విద్యా మహం యోగిన్
త్వాం సదా పరిచింతయన్
కేషు కేషు చ భావేషు
చింత్యోఽసి భగవన్ మయా
18 వ శ్లోకము
విస్తరేణాత్మనో యోగం
విభూతించ జనార్దన
భూయః కథయ తృప్తిర్హి
శృణ్వతో నాస్తిమేఽమృతం
19 వ శ్లోకము
శ్రీభగవానువాచ:-
హంతతే కథయిష్యామి
దివ్యాహ్మాత్మ విభూతయః
ప్రాధాన్యతః కురుశ్రేష్ట!
నాస్త్యం తో విస్తరస్యమే
20 వ శ్లోకము
అహమాత్మా గుడాకేశ!
సర్వ భూతాశయ స్థితః
అహమాదిశ్చ మధ్యంచ
భూతానా మంత ఏవచ
21 వ శ్లోకము
ఆదిత్యానా మహం విష్ణుః
జ్యోతిషాం రవి రంశుమాన్
మరీచిర్మ రుతాఽమస్మి
నక్షత్రాణా మహం శశీ
22 వ శ్లోకము
వేదానాం సామవేదోఽస్మి
దేవానామస్మి వాసవః
ఇంద్రియాణాం మనశ్చాస్మి
భూతానా మస్మి చేతనా
23 వ శ్లోకము
రుద్రాణాం శంకరశ్చాస్మి
విత్తేశో యక్ష రక్షసాం
వసూనాం పావకశ్చాస్మి
మేరు శ్శిఖరిణామహం
24 వ శ్లోకము
పురోధసాంచ ముఖ్యం మాం
విద్ధి పార్ధ! బృహస్పతిం
సేనానీనామహం స్కందః
సరసా మస్మి సాగరః
25 వ శ్లోకము
మహర్షీణాం భృగురహం
గిరామస్మ్యేక మక్షరం
యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి
స్థావరాణాం హిమాలయః
26 వ శ్లోకము
అశ్వత్ధః సర్వవృక్షాణాం
దేవర్షీణాంచ నారదః
గంధర్వాణాం చిత్రరథః
సిద్ధానాం కపిలో మునిః
27 వ శ్లోకము
ఉచ్చెః శ్రవస మశ్వానాం
విద్ధి మామమృతోద్భవం
ఐరావతం గజేంద్రాణాం
నరాణాంచ నరాధిపం
28 వ శ్లోకము
ఆయుధానామహం వజ్రం
ధేనూనామస్మి కామధుక్
ప్రజనశ్చాస్మి కందర్పః
సర్పాణా మస్మివాసుకిః
29 వ శ్లోకము
అనంతశ్చాస్మి నాగానాం
వరుణో యాదసామహం
పితౄణామర్య మాఽచాస్మి
యమస్సంయమతాఽమహం
30 వ శ్లోకము
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం
కాలః కలయతా మహం
మృగాణాంచ మృగేంద్రోహం
వైనతేయశ్చపక్షిణాం
31 వ శ్లోకము
పవనః పవతామస్మి
రామశ్శస్త్ర భృతా మహం
ఝషాణాం మకరశ్చాస్మి
శ్రోత సామస్మి జాహ్నవీ
32 వ శ్లోకము
సర్గాణామాది రంతశ్చ
మధ్యం చైవాహమర్జున!
అధ్యాత్మ విద్యా విద్యానాం
వాదః ప్రవదతా మహం
33 వ శ్లోకము
అక్షరాణా మకారోఽస్మి
ద్వంద్వస్సామాసి కస్యచ
అహమేవా క్షయః కాలః
ధాతాఽహం విశ్వతోముఖః
34 వ శ్లోకము
మృత్యుస్సర్వ హరశ్చాహం
ఉద్భవశ్చ భవిష్యతాం
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం
స్మృతిర్మేధా ధృతిః క్షమా
35 వ శ్లోకము
బృహత్సామ తధా సామ్నాం
గాయత్రీ చ్ఛందసామహం
మాసానాం మార్గశీర్షోహం
ఋతూనాం కుసుమా కరః
36 వ శ్లోకము
ద్యూతం ఛలయతా మస్మి
తేజస్తే జస్వినామహం
జయోఽస్మి వ్యవసాయోఽస్మి
సత్త్వం సత్త్వవతామహం
37 వ శ్లోకము
వృష్ణీణాం వాసుదేవోఽస్మి
పాండవానాం ధనంజయః
మునీనా మప్యహం వ్యాసః
కవీనా ముశనా కవిః
38 వ శ్లోకము
దండో దమయతా మస్మి
నీతి రస్మిజిగీషతాం
మౌనం చైవాస్మి గుహ్యానాం
జ్ఞానం జానవతామహం
39 వ శ్లోకము
యచ్ఛాపి సర్వభూతానాం
బీజం తదహ మర్జున!
నతదస్తి వినాయత్ స్యాత్
మయాభూతం చరాచరం
40 వ శ్లోకము
నాంతోఽస్తి మమదివ్యానాం
విభూతీనాం పరంతపః!
ఏషతూద్దేశతః ప్రోక్తః
విభూతేర్విస్తరో మయా
41 వ శ్లోకము
యద్యద్విభూతి మత్సత్త్వం
శ్రీమదూర్జిత మేవవా
తత్త దేవావ గచ్చత్వం
మమ తేజోఽంశ సంభవం
42 వ శ్లోకము
అథవా బహునైతేన
కిం జ్ఞాతేన తవార్జున!
విష్ఠభ్యాహ మిదం కృత్స్నం
ఏకాంశేన స్థితో జగత్
శ్రీమద్భగవద్గీతాసు, ఉపనిషత్సు,
బ్రహ్మవిద్యాయాం, యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జున సంవాదే, విభూతియోగో
నామ దశమోఽధ్యాయః
ఈ వీడియోలో భగవద్గీతలోని విభూతి యోగము అధ్యాయాన్ని పరిశీలిస్తాం, ఇందులో 01-42 శ్లోకాలను వివరంగా తెలుసుకోబోతున్నాం. కృష్ణ భగవాన్ తన విశ్వరూపంలోని మహిమలను వివరిస్తూ ప్రతి వస్తువులో దైవత్వం ఎలా ప్రతిఫలిస్తుందో చెప్పి మనసుకు ఆధ్యాత్మిక స్పూర్తిని అందిస్తారు.
విభూతి యోగము అధ్యాయం మన జీవితంలో దైవికతను గుర్తించడంలో, మన సత్త్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు భగవద్గీత పాఠాలను నేర్చుకోవడం ద్వారా వ్యక్తిత్వ వికాసం మరియు ఆధ్యాత్మిక పురోగతిని సాధించవచ్చు. ఈ వీడియో మీ జీవితాన్నికి నూతన దిశలో మార్గనిర్దేశం చేస్తుంది.
In this video, we dive into Vibhuti Yoga, exploring the 01-42 Slokas from this enlightening chapter of the Bhagavad Gita. Lord Krishna explains how his divine essence pervades the entire universe, revealing that every element in the world is a manifestation of his spiritual greatness. This profound understanding encourages us to see divinity in everything around us.
By studying Vibhuti Yoga, you will gain insights into how recognizing the divine manifestations in life can enhance personal growth and spiritual progress. Learning the Bhagavad Gita step-by-step each day allows you to connect deeply with the essence of the Gita’s teachings, transforming your life through wisdom and devotion.
Vibhuti Yoga, Bhagavad Gita, Learn Bhagavad Gita, Bhagavad Gita In Telugu, Daily Gita, Spiritual Wisdom, Bhakthi Unlimited, Divine Manifestation, Hindu Philosophy, Lord Krishna, Gita Verses, Bhakti Yoga
#VibhutiYoga #BhagavadGita #LearnBhagavadGita #BhagavadGitaInTelugu #DailyGita #SpiritualWisdom #BhakthiUnlimited #DivineManifestation #HinduPhilosophy #LordKrishna #GitaVerses #BhaktiYoga
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.