వంకాయ కొత్తిమీర కారం

కావలసినవి :వంకాయలు –పావుకిలో (చిన్న ముక్కలుగా కట్ చేయాలి )కొత్తమీర -ఒక కట్ట పచ్చిమిర్చి –నాలుగు జీలకర్ర- స్పూన్ఆయిల్ –తగినంత ఉప్పు –తగినంత తయారి పద్దతి :కొత్తిమీర ,పచ్చిమిర్చి ,జీలకర్ర ,ఉప్పు వేసి మెత్తగా నూరాలి .స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేయాలి .అoదులో వంకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి .కొంచెం మెత్తబడ్డాక కొత్తిమీర కారం వేసి కలపాలి .కొత్తిమీర కారం పచ్చివాసన పోయే Read More …

వంకాయ కూర

కావలసినవి : వంకాయలు –పావుకిలో (చిన్న ముక్కలుగా కట్ చేయాలి ) ఆయిల్ –తగినంత మినపపప్పు -నాలుగు స్పూన్స్ శెనగపప్పు-నాలుగు స్పూన్స్ ధనియాలు -నాలుగు స్పూన్స్ వేరుసేనగపప్పు-నాలుగుస్పూన్స్ ఇంగువ-చిటికెడు ఉప్పు –తగినంత ఎండుమిర్చి –పది ఉల్లిపాయలు –రెండు (చిన్నముక్కలుగా కట్ చేయాలి ) తయారీ పద్ధతి :స్టవ్ మీద కడాయి పెట్టి వేడయినాకకొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి .ఆయిల్ వేడయినాక మినపప్పు ,శెనగపప్పు ,ధనియాలు ,వేరుసేనగపప్పు ,ఇంగువ,ఎండుమిర్చి వేసి Read More …

సోయా పాలక్

కావలసిన పదార్దాలు: సోయా పౌడర్.. రెండు కప్పులుతరిగిన పాలకూర.. నాలుగు కప్పులుజీలకర్ర.. రెండు టీస్పూన్స్ కొబ్బరి తురుము.. ఒక కప్పుఅల్లం, వెల్లుల్లి.. నాలుగు టీస్పూన్స్ ఉల్లిపాయ తరుగు.. రెండు కప్పులుపచ్చిమిర్చి తరుగు.. కాస్తంతబ్రెడ్ పౌడర్.. రెండు కప్పులువంటసోడా.. అర టీస్పూన్ ఉప్పు, నూనె.. సరిపడాతయారీ విధానం :సోయా పౌడర్‌లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగులు.. కొబ్బరి తురుము, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద, తరిగిన పాలకూర, వంటసోడా, తగినంత ఉప్పు చేర్చి Read More …

రాజ్మా రైస్

కావలసిన పదార్థాలు:రాజ్‌మా-రెండు కప్పుల ఉల్లిపాయలు- రెండు, టమేటోలు- రెండు, జీలకర్ర, అల్లం తురుము- రెండు టీ స్పూన్లు, పచ్చిమిరప కాయలు- మూడు నూనె- ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి -ఒక టేబుల్ స్పూన్, పసుపు- అర టీ స్పూన్   కొత్తిమీర-మూడు ౩టేబుల్ స్పూన్స్ నల్ల ఉప్పు-ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు-రుచికి తగినంతతయారీ విధానం:రాజ్‌మాను రాత్రి అంతా నీటిలో నానబెట్టి వడకట్టేయాలి. ఐదు టీ కప్పుల నీరు పోసి Read More …

వెజ్ చనా చోలి

బయట చూస్తే చల్లటి వాతావరణం, ఇంట్లో వేడి వేడి చాట్స్ చేసుకుని తినాలని ఉందా..? అయితే సూపర్ “వెజ్ చెన్నా చోలీ”ని రెడీ చేసుకుని వేడి వేడిగా టేస్ట్ చేయండి.వెజ్ చెన్నా చోలీ ఎలా చేయాలంటే:ముందుగా ఆలూ, బీన్స్ క్యారెట్, క్యాబేజి, కాలిఫ్లవర్, కాప్సికమ్..” వీటినన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆఫ్ బాయిల్ చేసుకుని (ఆఫ్ బాయిల్ చేసిన కూరగాయల ముక్కలు: ఒక కప్పు) పక్కన పెట్టుకోవాలి. Read More …

క్యాబేజీ కార్న్ కూర

కావాల్సినవి: సన్నగా తరిగి పలుకుగా ఉడికించిన క్యాబేజి – ఒక కప్పు, ఒక కప్పు ఉల్లి ముక్కలు గుండ్రంగా తరిగిన బేబీ కార్న్ ముక్కలు ఒక కప్పు సరిపడినన్ని జీడిపప్పు ముక్కలు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఒక రెబ్బ, పచ్చిమిర్చి 1 ఒక అంగుళమంత కొబ్బరి ముక్క ఉప్పు -తగినంతతయారు చేసే విధానం: మూకుడులో నూనె పోసి వేడెక్కాక, జీడిపప్పులు వేసి, గోధుమ వర్ణంలోకి Read More …