Sree Bala Khadgamala Stotram | శ్రీ బాలా ఖడ్గమాలా స్తోత్రం
అస్య శ్రీ బాలా ఖడ్గమాలా మహామంత్రస్య, శ్రీ మేధా దక్షిణాముర్తి ఋషిః, గాయత్రీ ఛందః, శ్రీ బాలా త్రిపురసుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, శ్రీ బాలా ఖడ్గమాలా మహామంత్ర జపే వినియోగః ||
కరన్యాసః –
ఐం అంగుష్ఠాభ్యాం నమః |
క్లీం తర్జనీభ్యాం నమః |
సౌః మధ్యమాభ్యాం నమః |
ఐం అనామికాభ్యాం నమః |
క్లీం కనిష్ఠికాభ్యాం నమః |
సౌః కరతల కరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఐం హృదయాయ నమః |
క్లీం శిరసే స్వాహా |
సౌః శిఖాయై వషట్ |
ఐం కవచాయ హుమ్ |
క్లీం నేత్రత్రయాయ వౌషట్ |
సౌః అస్త్రాయ ఫట్ |
ధ్యానమ్ –
బాలభానుప్రతీకాశాం పలాశకుసుమప్రభాం
కమలాయతనేత్రాం తాం విధివిష్ణుశివస్తుతామ్ |
బిభ్రతీమిక్షుచాపం చ పుష్పౌఘం పాశమంకుశం
నమామి లలితాం బాలాం త్రిపురామిష్టసిద్ధిదామ్ ||
ఖడ్గమాలా –
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః నమః బాలాత్రిపురసుందర్యై హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి |
దివ్యౌఘాఖ్యగురురూపిణి ప్రకాశానందమయి పరమేశానందమయి పరశివానందమయి కామేశ్వరానందమయి మోక్షానందమయి కామానందమయి అమృతానందమయి |
సిద్ధౌఘాఖ్యగురురూపిణి ఈశానమయి తత్పురుషమయి అఘోరమయి వామదేవమయి సద్యోజాతమయి |
మానవౌఘాఖ్యగురురూపిణి గగనానందమయి విశ్వానందమయి విమలానందమయి మదనానందమయి ఆత్మానందమయి ప్రియానందమయి |
గురుచతుష్టయరూపిణి గురుమయి పరమగురుమయి పరాత్పరగురుమయి పరమేష్ఠిగురుమయి |
సర్వజ్ఞే నిత్యతృప్తే అనాదిబోధే స్వతంత్రే నిత్యమలుప్తే రతిమయి ప్రీతిమయి మనోభవామయి |
సర్వసంక్షోభణబాణమయి సర్వవిద్రావణబాణమయి సర్వాకర్షణబాణమయి వశీకరణబాణమయి ఉన్మాదనబాణమయి |
కామమయి మన్మథమయి కందర్పమయి మకరధ్వజమయి మనోభవమయి |
సుభగామయి భగామయి భగసర్పిణీమయి భగమాలామయి అనంగామయి అనంగకుసుమామయి అనంగమేఖలామయి అనంగమదనామయి |
బ్రాహ్మీమయి మాహేశ్వరీమయి కౌమారీమయి వైష్ణవీమయి వారాహీమయి ఇంద్రాణీమయి చాముండామయి మహాలక్ష్మీమయి |
అసితాంగమయి రురుమయి చండమయి క్రోధమయి ఉన్మత్తమయి కపాలమయి భీషణమయి సంహారమయి |
కామరూపపీఠమయి మలయపీఠమయి కులనాగగిరిపీఠమయి కులాంతకపీఠమయి చౌహారపీఠమయి జాలంధరపీఠమయి ఉడ్యానపీఠమయి దేవీకోటపీఠమయి |
హేతుకమయి త్రిపురాంతకమయి వేతాలమయి అగ్నిజిహ్వమయి కాలాంతకమయి కపాలమయి ఏకపాదమయి భీమరూపమయి మలయమయి హాటకేశ్వరమయి |
ఇంద్రమయి అగ్నిమయి యమమయి నిరృతమయి వరుణమయి వాయుమయి కుబేరమయి ఈశానమయి బ్రహ్మమయి అనంతమయి |
వజ్రమయి శక్తిమయి దండమయి ఖడ్గమయి పాశమయి అంకుశమయి గదామయి త్రిశూలమయి పద్మమయి చక్రమయి |
శ్రీ శ్రీ బాలాత్రిపురసుందరి సర్వానందమయి నమస్తే నమస్తే నమస్తే స్వాహా సౌః క్లీం ఐమ్ |
ఇతి శ్రీ బాలా ఖడ్గమాలా స్తోత్రమ్ |
sree bala khadgamala stotram, శ్రీ బాలా ఖడ్గమాలా స్తోత్రం, sreebala khadgamala stotram, sri bala khadgamala stotram, baala khadgamala stotram, sri bala tripura sundari khadgamala stotram, khadgamala stotram, sri devi khadgamala stotram, sridevi khadgamala stotram, ఖడ్గమాలా స్తోత్రం, khadgamala stotram, sri devi khadgamala stotram, devi khadgamala stotram, sri devi khadgamala stotram visuals, khadgamala stotram lyrics, khadgamala stotram telugu, sri devi khadgamala stotram 2014, khadgamala stotram, Devotional, Devotional Stotrams, Bala Tripura Sundari Khadgamala Stotram, Sree Bala Khadgamala Stotram
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.