fbpx
Menu Close

Durga Stotram

Dharmaraja Kruta Durgastavam

Dharmaraja Kruta Durgastavam   ధర్మరాజ కృత దుర్గాస్తవమ్ పాండవుల అజ్ఞాతవాస ప్రారంభ సమయంలో ధర్మరాజు, దుర్గాదేవిని స్తుతించి, తమనెవరూ గుర్తించకుండా ఉండేందుగ్గానూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన దుర్గాస్తవమ్ విరాట నగరం రమ్యం గచ్చమానో యుధిష్టిరః అస్తువన్మనసా దేవీ దుర్గాం త్రిభువనేశ్వరీమ్ యశోదా గర్భ సంభూతాం నారాయణ వరప్రియాం నంద గోపకులే జాతాం మంగళ్యాం కులవర్ధినీమ్ కంసవిద్రావణకరీమ్ అసురాణామ్ క్షయంకరీమ్   శిలాతట వినిక్షిప్తామ్ ఆకాశమ్ ప్రతిగామినీమ్ వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితాం దివ్యాంబర ధరాం దేవీం ఖడ్గఖేటక ధారిణీం భారావతరణే పుణ్యే యే స్మరంతి సదా శివాం తాన్ వై తారయసే పాపాత్ పంకే గామివ దుర్బలామ్ స్తోతుంప్రచక్రమే…