fbpx
Menu Close

మసాల ఇడ్లీ

కావలసినవి:

బియ్యం -ఆరు కప్పులు

మినపపప్పు -రెండు కప్పులు

కొబ్బరి కోరు-ఒక కప్పు

ఉల్లిపాయలు-ఆరు

చింత పండు -రెండు నిమ్మ కాయలంత

షుగర్ -ఆరు స్పూన్స్

వంటసోడా -రెండు స్పూన్స్

ఆయిల్ -రెండు గరిటెలు

ఉప్పు –తగినంత

తయారీ పద్ధతి :బియ్యం ,పప్పులను విడి విడిగా అయిదు గంటలు నానబెట్టాలి .రెంటిని మెత్తగా రుబ్బి ఎనిమిది గంటలు నానబెట్టాలి .ఎండు మిర్చి ,కొబ్బరి కోరు ,చింతపండు మెత్తగామిక్సివేసి ఇపేస్ట్ ని ఇడ్లీ పిండి లో కలిపి దానికి ఉల్లి ముక్కలు ,పంచదార ,ఉప్పు ,వంటసోడా చేర్చి ఇడ్లీ ప్లేట్ లో పిండి వేసి 15నిముషాలు ఆవిరి మీద ఉడకనిచ్చి వేడి వేడి గ ఏదేనచట్నీతో సర్వ్ చేయాలి   


Discover more from Speaking Data

Subscribe to get the latest posts to your email.

Leave a Reply