Bhagavad Gita Parayana | Chapter 13
భగవద్గీత పారాయణ | త్రయోదశ అధ్యాయము | క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము
శ్రీ పరమాత్మనే నమః
అథః త్రయోదశోధ్యాయహః
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగః
1 వ శ్లోకము
అర్జున ఉవాచః
ప్రకృతిం పురుషం చైవ
క్షేత్రం క్షేత్రజ్ఞ మేవచ ।
ఏతద్వేదితు మిచ్ఛామి
జ్ఞానం జ్ఞేయంచ కేశవ !॥
2 వ శ్లోకము
శ్రీ భగవానువాచః
ఇదం శరీరం కౌంతేయ!
క్షేత్ర మిత్యభి ధీయతే!।
ఏతద్యో వేత్తితం ప్రాహుః
క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥
3 వ శ్లోకము
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి
సర్వ క్షేత్రేషు భారత !।
క్షేత్ర క్షేత్రజ్ఞ యోర్ జ్ఞానం
యత్తత్ జ్ఞానం మతం మమ॥
4 వ శ్లోకము
తత్ క్షేత్రం యచ్చ యా దృక్చ
యద్వి కారి యతశ్చ యత్!।
సచయో యత్ ప్రభావశ్చ
తత్ సమాసేన మే శృణు ॥
5 వ శ్లోకము
బుషి భిర్ బహుధా గీతం
ఛందో భిర్వి విధైః పృధక్ ।
బ్రహ్మ సూత్ర పదైశ్చైవ
హేతు మద్భిర్వినిశ్చితైః ॥
6 వ శ్లోకము
మహా భూతాన్యహంకారః
బుద్ది రవ్యక్త మేవచ ।
ఇంద్రియాణి దశై కంచ
పంచచేంద్రియ గోచరాః ॥
7 వ శ్లోకము
ఇచ్ఛా ద్వేషః స్సుఖం దుఖం
సంఘాతస్చేతనా ధృతిః ।
ఏతత్ క్షేత్రం సమాసేన
సవికార ముదాహృతం ॥
8 వ శ్లోకము
అమానిత్వ మదం భిత్వం
అహింసాక్షాంతి రార్జవం ।
ఆచార్యో పాసనం శౌచం
స్ధైర్య మాత్మ వినిగ్రహః ॥
9 వ శ్లోకము
ఇంద్రియార్ధేషు వైరాగ్యం
అనహంకార ఏవ చ ।
జన్మ మృత్యు జరా వ్యాధి
దుఃఖ దోషాను దర్శనం ॥
10 వ శ్లోకము
అసక్తి రన భిప్వంగః
పుత్ర దార గృహాదిషు ।
నిత్యంచ సమ చిత్తత్వం
ఇష్టా నిష్టో ప పత్తిషు ॥
11 వ శ్లోకము
మయి చానన్య యోగేన
భక్తి రవ్యభి చారిణీ ।
వివిక్త దేశ సేవిత్వం
అరతిర్జన సంసది ॥
12 వ శ్లోకము
ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం
తత్త్వ జ్ఞానార్థ దర్శనం ।
ఏతత్ జ్ఞాన మితి ప్రోక్తం
అజ్ఞానం యదతోఽన్యథా ॥
13 వ శ్లోకము
జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి
యద్ జ్ఞాత్వాఽమృత మశ్నుతే।
అనాదిమత్పరం బ్రహ్మ
న సత్తన్నాసదుచ్యతే॥
14 వ శ్లోకము
సర్వతః పాణి పాదం తత్
సర్వతోఽక్షి శిరో ముఖం!।
సర్వతః శ్రుతిమల్లోకే
సర్వమావృత్య తిష్ఠతి ॥
15 వ శ్లోకము
సర్వేంద్రియ గుణాభాసం
సర్వేంద్రియ వివర్జితం।
అసక్తం సర్వభృచ్చైవ
నిర్గుణం గుణ భోక్తృ చ ॥
16 వ శ్లోకము
బహిరంతశ్చ భూతానాం
అచరం చరమేవ చ।
సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం
దూరస్థం చాంతికే చ తత్॥
17 వ శ్లోకము
అవిభక్తం చ భూతేషు
విభక్తమివ చ స్థితం! ।
భూతభర్తృ చ తద్ జ్ఞేయం
గ్రసిష్ణు ప్రభవిష్ణు చ॥
18 వ శ్లోకము
జ్యోతిషామపి త జ్జ్యోతిః
తమసః పరముచ్యతే!
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం
హృది సర్వస్య విష్ఠితమ్ ॥
19 వ శ్లోకము
ఇతి క్షేత్రం తథా జ్ఞానం
జ్ఞేయం చోక్తం సమాసతః ।
మద్భక్త ఏతద్విజ్ఞాయ
మద్భావాయోపపద్యతే ॥
20 వ శ్లోకము
ప్రకృతిం పురుషం చైవ
విద్ధ్య నాదీ ఉభావపి!
వికారాంశ్చ గుణాం శ్చైవ
విద్ధి ప్రకృతి సంభవాన్ ॥
21 వ శ్లోకము
కార్య కరణ కర్తృత్వే
హేతుః ప్రకృతిరుచ్యతే ।
పురుషః సుఖదుఃఖానాం
భోక్తృత్వే హేతురుచ్యతే ॥
22 వ శ్లోకము
పురుషః ప్రకృతిస్థో హి
భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్!
కారణం గుణ సంగోఽస్య
సదసద్యోని జన్మసు॥
23 వ శ్లోకము
ఉపద్రష్టానుమంతా చ
భర్తా భోక్తా మహేశ్వరః
పరమాత్మేతి చాప్యుక్తః
దేహేఽస్మిన్ పురుషః పరః ।
24 వ శ్లోకము
య ఏవం వేత్తి పురుషం
ప్రకృతిం చ గుణైస్సహ ।
సర్వధా వర్త మానోఽపి
న స భూయోఽభి జాయతే ॥
25 వ శ్లోకము
ధ్యానే నాత్మని పశ్యంతి
కేచి దాత్మానమాత్మనా ।
అన్యే సాంఖ్యేన యోగేన
కర్మయోగేన చాపరే ॥
26 వ శ్లోకము
అన్యే త్వేవమజానంతః
శ్రుత్వాఽన్యేభ్య ఉపాసతే ।
తేపి చాతితరంత్యేవ
మృత్యుం శ్రుతి పరాయణాః ॥
27 వ శ్లోకము
యావత్ సంజాయతే కించిత్
సత్త్వం స్థావర జంగమం ।
క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్
తద్విద్ధి భరతర్షభ! ॥
28 వ శ్లోకము
సమం సర్వేషు భూతేషు
తిష్ఠంతం పరమేశ్వరమ్।
వినశ్యత్స్వవినశ్యంతం
యః పశ్యతి స పశ్యతి ॥
29 వ శ్లోకము
సమం పశ్యన్ హి సర్వత్ర
సమవస్థిత మీశ్వరమ్ ।
న హినస్త్యాత్మ నాత్మానం
తతో యాతి పరాం గతిమ్ ॥
30 వ శ్లోకము
ప్రకృత్యైవ చ కర్మాణి
క్రియమాణాని సర్వశః ।
యః పశ్యతి తథాత్మానమ్
ఆకర్తారం స పశ్యతి ॥
31 వ శ్లోకము
యదాభూత పృధగ్భావమ్
ఏకస్థమనుపశ్యతి ।
తత ఏవ చ విస్తారం
బ్రహ్మ సంపద్యతే తదా॥
32 వ శ్లోకము
అనాదిత్వాన్నిర్గుణత్వాత్
పరమాత్మాయమవ్యయః ।
శరీరస్థోఽపి కౌంతేయ!
న కరోతి న లిప్యతే ॥
33 వ శ్లోకము
యథా సర్వగతం సౌక్ష్మ్యాత్
ఆకాశం నోపలిప్యతే ।
సర్వత్రావస్థితో దేహే
తధాత్మా నోపలిప్యతే ॥
34 వ శ్లోకము
యధా ప్రకాశయత్యేకః
కృత్స్నం లోకమిమం రవిః ।
క్షేత్రం క్షేత్రీ తధా కృత్స్నం
ప్రకాశయతి భారత! ॥
35 వ శ్లోకము
క్షేత్రక్షేతజ్ఞయో రేవమ్
అంతరం జ్ఞానచక్షుషా ।
భూత ప్రకృతి మోక్షం చ
యే విదుర్యాంతి తేపరం॥
శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం, యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జున సంవాదే, క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగోనామ త్రయోదశోధ్యాయః
భగవద్గీతలో త్రయోదశ అధ్యాయమైన ।।క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము।। గురించి తెలుసుకోవడం మన జీవన దిశకు మార్గదర్శనంగా ఉంటుంది. ఈ అధ్యాయం మనకు ఆధ్యాత్మిక జ్ఞానం, జీవుని స్వభావం మరియు పరమాత్మ సంబంధం గురించి తెలియజేస్తుంది. “క్షేత్రం” అంటే శరీరాన్ని, “క్షేత్రజ్ఞుడు” అంటే ఆ శరీరాన్ని తెలుసుకున్నవాడిని సూచిస్తుంది. ఈ అధ్యాయం ద్వారా మన దేహం తాత్కాలికమని, కానీ ఆత్మ శాశ్వతమని స్ఫురిస్తుంది.
।।ఈ యోగం యొక్క ప్రయోజనాలు:।।
– ఆత్మ యొక్క అసలైన స్వభావం తెలుసుకోవడం.
– శరీరాన్ని తాత్కాలికంగా గ్రహించడం ద్వారా దేహాత్మ భావాన్ని అధిగమించడం.
– పరమాత్మతో మన సంబంధాన్ని విశ్లేషించడం.
– జీవన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం.
– మనస్సు ప్రశాంతతను పొందడం.
ఈ వీడియోలో, ఈ పవిత్ర అధ్యాయాన్ని పారాయణ చేసి, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మరింత ముందుకు సాగండి.
The ।।13th chapter of the Bhagavad Gita।।, titled ।।Kshetra Kshetrjna Vibhaga Yogam।।, offers profound insights into the nature of the body, the soul, and their relationship with the Supreme Being. “Kshetra” refers to the physical body, and “Kshetrajna” is the knower of this body. Through this chapter, we realize the temporary nature of the body and the eternal essence of the soul.
।।Benefits of Bhagavad Gita Parayana – Kshetra Kshetrajna Yogam:
– Understanding the true nature of the soul.
– Overcoming attachment to the body by realizing its temporariness.
– Analyzing the relationship between the soul and the Supreme Being.
– Gaining clarity about the purpose of life.
– Attaining inner peace and spiritual clarity.
Immerse yourself in the Bhagavad Gita Parayana, and recitation of this chapter and enrich your spiritual journey.
#BhagavadGitaParayana #KshetraKshetrjnaVibhagaYogam #Chapter13 #SpiritualJourney #BhakthiUnlimited
Bhagavad Gita, Kshetra Kshetrjna Vibhaga Yogam, Chapter 13, Bhagavad Gita Parayana, Spiritual Journey, Bhakthi Unlimited, Kshetra, Kshetrjna, Bhagavad Gita Telugu, Spiritual Benefits, Soul and Body Connection, Bhagavad Gita Chapters, Yoga Philosophy
2200. Bhagavad Gita Parayana by the Chapter-భగవద్గీత పారాయణ | అధ్యాయముల వారీగా
Support Our Efforts
Your support helps us continue delivering good content like Bhagavad Gita Parayana and other useful data. If you’d like to contribute, here’s how:
- From anywhere in the world (PayPal): https://www.paypal.com/paypalme/rpbehara
- From India (UPI):
speakingdata@ybl
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.