Bhagavad Gita Parayana | Chapter 15
భగవద్గీత పారాయణ | పంచదశ అధ్యాయము | పురుషోత్తమప్రాప్తి యోగము
శ్రీ పరమాత్మనే నమః
అథః పంచదశోధ్యాయః
పురుషోత్తమప్రాప్తి యోగః
1 వ శ్లోకము
శ్రీ భగవానువాచ:
ఊర్థ్వమూలమధశ్శాఖమ్
అశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛందాంసి యస్య పర్ణాని
యస్తం వేద స వేదవిత్ ॥
2 వ శ్లోకము
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా
గుణ ప్రవృద్ధా విషయప్రవాలాః |
అధశ్చమూలాన్యనుసంతతాని
కర్మాను బంధీని మనుష్య లోకే ॥
3 వ శ్లోకము
న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్నృ చ సంప్రతిష్టా।
అశ్వత్థ మేనం సువిరూఢ మూలమ్
అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా॥
4 వ శ్లోకము
తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్ గతా న నివర్తంతి భూయః।
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ॥
5 వ శ్లోకము
నిర్మానమోహా జితసంగదోషా
ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |
ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంజ్ఞై
గచ్ఛంత్య మూఢాః పదమవ్యయం తత్ ॥
6 వ శ్లోకము
న తద్భాస యతే సూర్యః
న శశాంకో న పావకః |
యద్గత్వా న నివర్తంతే
తద్ధామ పరమం మమ ॥
7 వ శ్లోకము
మమైవాంశో జీవలోకే
జీవభూతః సనాతనః |
మనః షష్ఠానీంద్రియాణి
ప్రకృతిస్థాని కర్షతి ॥
8 వ శ్లోకము
శరీరం యదవాప్నోతి
యచ్చాప్యుత్క్రామతీశ్వరః |
గృహీత్వైతాని సంయాతి
వాయుర్గంధానివాశయాత్ ॥
9 వ శ్లోకము
శ్రోతం చక్షుః స్పర్శనం చ
రసనం ఘ్రూణమేవ చ |
అధిష్ఠాయ మనశ్చాయం
విషయానుపసేవతే ॥
10 వ శ్లోకము
ఉత్క్రామంతం స్థితం వాపి
భుంజానం వా గుణాన్వితమ్ |
విమూఢా నానుపశ్యంతి
పశ్యంతి జ్ఞాన చక్షుషః ॥
11 వ శ్లోకము
యతంతో యోగినశ్చైనం
పశ్యంత్యాత్మన్యవస్థితమ్ |
యతంతోఽప్య కృతాత్మానః
నైనం పశ్యంత్యచేతసః ॥
12 వ శ్లోకము
యదాదిత్యగతం తేజః
జగద్భాసయతేఽఖిలం |
యచ్చంద్ర మసి యచ్చాగ్నౌ
తత్తేజో విద్ధి మామకమ్॥
13 వ శ్లోకము
గామా విశ్య చ భూతాని
ధారయామ్యహ మోజసా |
పుష్ణామి చౌషధీ స్సర్వాః
సోమో భూత్వా రసాత్మక ॥
14 వ శ్లోకము
అహం వైశ్వానరో భూత్వా
ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపాన సమాయుక్తః
పచామ్యన్నం చతుర్విధం ॥
15 వ శ్లోకము
సర్వస్య చాహం హృది సన్నివిష్టః
మత్తః స్పృతిర్ జ్ఞాన మపోహనంచ ।
వేదైశ్చ సర్వే రహమేవ వేద్యః
వేదాంత కృద్వేద విదేవ చాహం॥
16 వ శ్లోకము
ద్వావిమౌ పురుషా లోకే
క్షరశ్చాక్షర ఏవ చ |
క్షర స్సర్వాణి భూతాని
కూటస్థోఽక్షర ఉచ్యతే ॥
17 వ శ్లోకము
ఉత్తమః పురుషస్త్వన్యః
పరమాత్మే త్యుదా హృతః |
యో లోకత్రయమావిశ్య
బిభర్త్యవ్యయ ఈశ్వరః ॥
18 వ శ్లోకము
యస్మాత్ క్షర మతీ తోఽహం
అక్షరాదపి చోత్తమః |
అతోఽస్మి లోకే వేదే చ
ప్రథితః పురుషోత్తమః ॥
19 వ శ్లోకము
యో మామేవమసమ్మూఢో
జానాతి పురుషోత్తమమ్|
స సర్వ విద్భజతి మాం
సర్వ భావేన భారత! ॥
20 వ శ్లోకము
ఇతి గుహ్య తమం శాస్త్రమ్
ఇద ముక్తం మయానఘ! |
ఏతద్ బుద్ధ్వాబుద్ధిమాన్ స్యాత్
కృత కృత్యశ్చభారత! ॥
శ్రీ మద్భగవద్గీతాసు, ఉపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం, యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే పురుషోత్తమప్రాప్తి యోగోనామ పంచదశోఽధ్యాయః
ఈ వీడియోలో భగవద్గీత 15వ అధ్యాయంలోని మొదటి 20 శ్లోకాలను పారాయణం చేయడం ద్వారా పురుషోత్తమప్రాప్తి యోగం యొక్క గాధను తెలుసుకుంటాం. ఈ యోగం అత్యున్నత స్థాయిలో సాక్షాత్కారం పొందడానికి మార్గదర్శకంగా ఉంటుంది.
పురుషోత్తమప్రాప్తి యోగం ప్రయోజనాలు:
1. ఆత్మ మరియు పరమాత్మలో పరస్పర సంబంధాన్ని గ్రహించడం.
2. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం ద్వారా జీవన లక్ష్యాన్ని తెలుసుకోవడం.
3. మనస్సుకు ప్రశాంతత మరియు చైతన్యాన్ని అందించడం.
4. భౌతిక ప్రపంచంలోని మాయా బంధనాలను అధిగమించి, ఆత్మను నిజ స్వరూపంలో చేర్చడం.
5. ముక్తి లేదా మోక్షాన్ని పొందేందుకు మార్గం చూపడం.
ఈ అధ్యాయాన్ని శ్రద్ధతో పారాయణ చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
Bhagavad Gita Parayana – Chapter 15: Purushottama Prapti Yogam
In this video, we recite the first 20 verses of the 15th chapter of the Bhagavad Gita, exploring the profound teachings of Purushottama Prapti Yogam. This yogam provides guidance on attaining the ultimate realization.
Benefits of Purushottama Prapti Yogam:
1. Understanding the eternal connection between the soul and the Supreme Being.
2. Gaining spiritual knowledge to uncover the true purpose of life.
3. Bringing peace and clarity to the mind.
4. Overcoming material attachments and realizing the soul’s true nature.
5. Paving the path for liberation or moksha.
Regular recitation of this chapter enhances spiritual energy and brings mental tranquility.
#BhagavadGita, #PurushottamaPraptiYogam, #Chapter15, #Spirituality, #BhaktiUnlimited, #GitaParayanam, #DivineKnowledge, #BhagavadGitaTelugu, #SpiritualBenefits, #Moksha, #InnerPeace, #YogaForSoul, #TeluguBhakti, #HinduScriptures, #BhagavadGitaSlokas, #BhagavadGitaStudy, #Meditation, #SpiritualJourney, #BhaktiChannel, #GitaParayanaTelugu
Bhagavad Gita, Purushottama Prapti Yogam, Chapter 15, Telugu Gita Parayana, Bhagavad Gita Telugu, Bhakti Unlimited, Spiritual Journey, Hindu Scriptures, Gita Slokas, Gita Benefits, Moksha Path, Inner Peace, Meditation, Spiritual Knowledge, Gita Study, Telugu Bhakti, Divine Yoga, Bhagavad Gita Benefits, Purushottama Prapti, Bhagavad Gita Chanting, Telugu Bhakti Videos
2200. Bhagavad Gita Parayana by the Chapter-భగవద్గీత పారాయణ | అధ్యాయముల వారీగా
Support Our Efforts
Your support helps us continue delivering good content like Bhagavad Gita Parayana and other useful data. If you’d like to contribute, here’s how:
- From anywhere in the world (PayPal): https://www.paypal.com/paypalme/rpbehara
- From India (UPI):
speakingdata@ybl
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.