2118. Learn Bhagavad Gita Daily | Day 115 | క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము-01 నుండి 35 శ్లోకములు

Learn Bhagavad Gita Daily | Day 115
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము-01 నుండి 35 శ్లోకములు

శ్రీ పరమాత్మనే నమః
అథః త్రయోదశోధ్యాయహః
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగః

1 వ శ్లోకము
అర్జున ఉవాచః
ప్రకృతిం పురుషం చైవ
క్షేత్రం క్షేత్రజ్ఞ మేవచ ।
ఏతద్వేదితు మిచ్ఛామి
జ్ఞానం జ్ఞేయంచ కేశవ !॥

2 వ శ్లోకము
శ్రీ భగవానువాచః
ఇదం శరీరం కౌంతేయ!
క్షేత్ర మిత్యభి ధీయతే!।
ఏతద్యో వేత్తితం ప్రాహుః
క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥

3 వ శ్లోకము
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి
సర్వ క్షేత్రేషు భారత !।
క్షేత్ర క్షేత్రజ్ఞ యోర్‌ జ్ఞానం
యత్తత్‌ జ్ఞానం మతం మమ॥

4 వ శ్లోకము
తత్‌ క్షేత్రం యచ్చ యా దృక్చ
యద్వి కారి యతశ్చ యత్‌!।
సచయో యత్‌ ప్రభావశ్చ
తత్‌ సమాసేన మే శృణు ॥

5 వ శ్లోకము
బుషి భిర్‌ బహుధా గీతం
ఛందో భిర్వి విధైః పృధక్‌ ।
బ్రహ్మ సూత్ర పదైశ్చైవ
హేతు మద్భిర్వినిశ్చితైః ॥

6 వ శ్లోకము
మహా భూతాన్యహంకారః
బుద్ది రవ్యక్త మేవచ ।
ఇంద్రియాణి దశై కంచ
పంచచేంద్రియ గోచరాః ॥

7 వ శ్లోకము
ఇచ్ఛా ద్వేషః స్సుఖం దుఖం
సంఘాతస్చేతనా ధృతిః ।
ఏతత్‌ క్షేత్రం సమాసేన
సవికార ముదాహృతం ॥

8 వ శ్లోకము
అమానిత్వ మదం భిత్వం
అహింసాక్షాంతి రార్జవం ।
ఆచార్యో పాసనం శౌచం
స్ధైర్య మాత్మ వినిగ్రహః ॥

9 వ శ్లోకము
ఇంద్రియార్ధేషు వైరాగ్యం
అనహంకార ఏవ చ ।
జన్మ మృత్యు జరా వ్యాధి
దుఃఖ దోషాను దర్శనం ॥

10 వ శ్లోకము
అసక్తి రన భిప్వంగః
పుత్ర దార గృహాదిషు ।
నిత్యంచ సమ చిత్తత్వం
ఇష్టా నిష్టో ప పత్తిషు ॥

11 వ శ్లోకము
మయి చానన్య యోగేన
భక్తి రవ్యభి చారిణీ ।
వివిక్త దేశ సేవిత్వం
అరతిర్జన సంసది ॥

12 వ శ్లోకము
ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం
తత్త్వ జ్ఞానార్థ దర్శనం ।
ఏతత్‌ జ్ఞాన మితి ప్రోక్తం
అజ్ఞానం యదతోఽన్యథా ॥

13 వ శ్లోకము
జ్ఞేయం యత్తత్‌ ప్రవక్ష్యామి
యద్ జ్ఞాత్వాఽమృత మశ్నుతే।
అనాదిమత్పరం బ్రహ్మ
న సత్తన్నాసదుచ్యతే॥

14 వ శ్లోకము
సర్వతః పాణి పాదం తత్‌
సర్వతోఽక్షి శిరో ముఖం!।
సర్వతః శ్రుతిమల్లోకే
సర్వమావృత్య తిష్ఠతి ॥

15 వ శ్లోకము
సర్వేంద్రియ గుణాభాసం
సర్వేంద్రియ వివర్జితం।
అసక్తం సర్వభృచ్చైవ
నిర్గుణం గుణ భోక్తృ చ ॥

16 వ శ్లోకము
బహిరంతశ్చ భూతానాం
అచరం చరమేవ చ।
సూక్ష్మత్వాత్‌ తద విజ్ఞేయం
దూరస్థం చాంతికే చ తత్‌॥

17 వ శ్లోకము
అవిభక్తం చ భూతేషు
విభక్తమివ చ స్థితం! ।
భూతభర్తృ చ తద్ జ్ఞేయం
గ్రసిష్ణు ప్రభవిష్ణు చ॥

18 వ శ్లోకము
జ్యోతిషామపి త జ్జ్యోతిః
తమసః పరముచ్యతే!
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం
హృది సర్వస్య విష్ఠితమ్ ॥

19 వ శ్లోకము
ఇతి క్షేత్రం తథా జ్ఞానం
జ్ఞేయం చోక్తం సమాసతః ।
మద్భక్త ఏతద్విజ్ఞాయ
మద్భావాయోపపద్యతే ॥

20 వ శ్లోకము
ప్రకృతిం పురుషం చైవ
విద్ధ్య నాదీ ఉభావపి!
వికారాంశ్చ గుణాం శ్చైవ
విద్ధి ప్రకృతి సంభవాన్‌ ॥

21 వ శ్లోకము
కార్య కరణ కర్తృత్వే
హేతుః ప్రకృతిరుచ్యతే ।
పురుషః సుఖదుఃఖానాం
భోక్తృత్వే హేతురుచ్యతే ॥

22 వ శ్లోకము
పురుషః ప్రకృతిస్థో హి
భుంక్తే ప్రకృతి జాన్‌ గుణాన్‌!
కారణం గుణ సంగోఽస్య
సదసద్యోని జన్మసు॥

23 వ శ్లోకము
ఉపద్రష్టానుమంతా చ
భర్తా భోక్తా మహేశ్వరః
పరమాత్మేతి చాప్యుక్తః
దేహేఽస్మిన్‌ పురుషః పరః ।

24 వ శ్లోకము
య ఏవం వేత్తి పురుషం
ప్రకృతిం చ గుణైస్సహ ।
సర్వధా వర్త మానోఽపి
న స భూయోఽభి జాయతే ॥

25 వ శ్లోకము
ధ్యానే నాత్మని పశ్యంతి
కేచి దాత్మానమాత్మనా ।
అన్యే సాంఖ్యేన యోగేన
కర్మయోగేన చాపరే ॥

26 వ శ్లోకము
అన్యే త్వేవమజానంతః
శ్రుత్వాఽన్యేభ్య ఉపాసతే ।
తేపి చాతితరంత్యేవ
మృత్యుం శ్రుతి పరాయణాః ॥

27 వ శ్లోకము
యావత్‌ సంజాయతే కించిత్‌
సత్త్వం స్థావర జంగమం ।
క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్‌
తద్విద్ధి భరతర్షభ! ॥

28 వ శ్లోకము
సమం సర్వేషు భూతేషు
తిష్ఠంతం పరమేశ్వరమ్।
వినశ్యత్స్వవినశ్యంతం
యః పశ్యతి స పశ్యతి ॥

29 వ శ్లోకము
సమం పశ్యన్‌ హి సర్వత్ర
సమవస్థిత మీశ్వరమ్ ।
న హినస్త్యాత్మ నాత్మానం
తతో యాతి పరాం గతిమ్ ॥

30 వ శ్లోకము
ప్రకృత్యైవ చ కర్మాణి
క్రియమాణాని సర్వశః ।
యః పశ్యతి తథాత్మానమ్
ఆకర్తారం స పశ్యతి ॥

31 వ శ్లోకము
యదాభూత పృధగ్భావమ్
ఏకస్థమనుపశ్యతి ।
తత ఏవ చ విస్తారం
బ్రహ్మ సంపద్యతే తదా॥

32 వ శ్లోకము
అనాదిత్వాన్నిర్గుణత్వాత్‌
పరమాత్మాయమవ్యయః ।
శరీరస్థోఽపి కౌంతేయ!
న కరోతి న లిప్యతే ॥

33 వ శ్లోకము
యథా సర్వగతం సౌక్ష్మ్యాత్‌
ఆకాశం నోపలిప్యతే ।
సర్వత్రావస్థితో దేహే
తధాత్మా నోపలిప్యతే ॥

34 వ శ్లోకము
యధా ప్రకాశయత్యేకః
కృత్స్నం లోకమిమం రవిః ।
క్షేత్రం క్షేత్రీ తధా కృత్స్నం
ప్రకాశయతి భారత! ॥

35 వ శ్లోకము
క్షేత్రక్షేతజ్ఞయో రేవమ్
అంతరం జ్ఞానచక్షుషా ।
భూత ప్రకృతి మోక్షం చ
యే విదుర్యాంతి తేపరం॥

శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం, యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జున సంవాదే, క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగోనామ త్రయోదశోధ్యాయః

ఈ వీడియోలో, “క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము” యొక్క 01-35 శ్లోకములు గురించి వివరించబడింది. భగవద్గీతలోని 13వ అధ్యాయం “క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము” లో క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞ అంటే శరీరానికి మించిన ఆత్మ అని అర్ధం. ఈ అధ్యాయం జీవాత్మ మరియు శరీర సంబంధాలను వివరించి, పరమాత్మతో సంబంధాన్ని వివరించడం పై దృష్టి పెట్టింది. అర్జునుడు క్షేత్రం, క్షేత్రజ్ఞం గురించి ప్రశ్నించగా, శ్రీకృష్ణుడు ఆత్మ సత్యాన్ని, శరీరం యొక్క నశ్వరతను, మరియు ఆత్మ పరమాత్మ తత్వాన్ని వెల్లడిస్తాడు.

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం వ్యక్తి ఆత్మ మరియు శరీరం యొక్క బేధాన్ని తెలియజేస్తూ, పరమాత్మ సాక్షిగా పరిణమిస్తుంది. క్షేత్రజ్ఞుడు అనగా ఆత్మ యొక్క గుణాలను, క్షేత్రం అంటే శరీరం యొక్క లక్షణాలను వివరిస్తుంది. ఈ అధ్యాయం పరమాత్మ యొక్క సాక్షి తత్వం మరియు ఆత్మ యొక్క గుణాధారతత్వం గురించి అవగాహన ఇవ్వడానికి దోహదపడుతుంది.

In this video, the 01 to 35 Slokas of the “Kshetra Kshetrajna Vibhaga Yoga” from Chapter 13 of the Bhagavad Gita are discussed. The “Kshetra Kshetrajna Vibhaga Yoga” is an exploration of the relationship between the body (Kshetra) and the soul (Kshetrajna). Here, Krishna explains the transient nature of the body and the eternal nature of the soul, revealing the profound truths about the soul’s connection with the Supreme Soul.

This chapter answers Arjuna’s question regarding the distinction between the body (Kshetra) and the knower of the body (Kshetrajna). The “Kshetra Kshetrajna Vibhaga Yoga” gives insight into the body, the attributes of the soul, and the omnipresence of the Supreme. It helps us understand the self as the witness of the body’s functions and highlights the divine qualities of the soul that remain unaffected by the physical nature of the body.

Join us as we explore these teachings and gain insight into the spiritual wisdom of the Bhagavad Gita.

#BhagavadGita #KshetraKshetrajnaVibhagaYoga #BhakthiUnlimited #SpiritualLearning #GitaDaily #BhagavadGitaInTelugu #BhagavadGitaChapter13 #HinduScriptures #DailyGitaLessons #DivineKnowledge

Bhagavad Gita, Kshetra Kshetrajna Vibhaga Yoga, Bhagavad Gita Chapter 13, Gita in Telugu, Spiritual Knowledge, Hindu Scriptures, Krishna Teachings, Soul and Body, Bhakthi Unlimited, Gita Verses 1-5, Divine Wisdom


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

7 thoughts on “2118. Learn Bhagavad Gita Daily | Day 115 | క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము-01 నుండి 35 శ్లోకములు”

Leave a Reply