fbpx
Menu Close

Maa Telugu Talli ki- Lyrics in English and Telugu

imageMaa Telugu Talli – The official song of the State Of Andhra Pradesh
Written By : Shankarambadi Sundarachari
Originally Sung By : Tanguturi Surya Kumari (1942)
Original Picture : Deenabandhu
Mā Telugu Talliki Mallepūdanḍa, Mā kannatalliki mangaḷāratulu
Kaḍupulo bangāru kanuchūpulō karuṇa, Chirunavvulō sirilu dorlinchu mā talli.
Galagalā godāri kadilipōtunṭēnu, Birabirā krishnamma paruguliḍutunṭēnu,
Bangāru panṭalē panḍutāi, Muripāla mutyālu doralutāi.
Amarāvati nagara apurūpa śilpālu, Tyāgayya gontulō tārādu nādālu
Tikkayya kalamulō tiyyandanālu, Nityamai nikhilamai nilachi vunḍēdāka
Rudramma bhujaśhakti mallamma pati bhakti, Timmarasu dhīyukti krishnarāyala kīrti
Mā chevulu ringumani mārumrōgēdāka, Nī pāṭalē pāḍutām, nī āṭalē āḍutām
Jai telugu talli, jai telugu talli……
imageమా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను , బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ, మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి, తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక, నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి ……

Discover more from Speaking Data

Subscribe to get the latest posts to your email.

Leave a Reply