కావలసిన పదార్ధాలు:4మెమ్బెర్స్ బూడిద గుమ్మడి-1/4kg కంద-1/4kg అరటికాయ-1 ఆలూ-2 బటాణి లేదా అలసందలు-100grams చింతపండు(నీటిలో నాన బెట్టి గుజ్జు తీయాలి )-నిమ్మ కాయ సైజు పచ్చిమిర్చి –10(కారం కావసిన వారు ఇంకా ఎక్కువ వేసు కోవచ్చు ) కొబ్బరి –3/4కోరు పెరుగు -ఒనె కప్ సాల్ట్ –తగినంత కొబ్బరి నూని -రెండు స్పూన్స్ కరివేపాకు -కొద్దిగా తయారి పద్దతి :కూరలుపెద్దముక్కలు తరగాలి .వీటినిచింతపండు గుజ్జుతో ఉడకబెట్టాలి .నీరు తక్కువ పోయాలి .ఉడికేక నీరు తీసి కొబ్బరి ,పచ్చిమిర్చివేసి రుబ్బాలి .దీనిని కూరల ముక్కల తో వేసి స్టవ్ మీద పెట్టాలి.బాగా కలిసేక పేరు గు వేసి సాల్ట్ వేసి…
This is also called as Poornalu in some parts of Andhra Pradesh. I am writing now while my mom is dictating this the preparation of the typical East Godavari Style. This is very very tasty sweet and must for all most all festivals in my home. I will wait till the end and wait for the plain boorelu with out sweet. Ingredients : 1. Pesara Pappu (Green Gram Dal/Moong Dal)…
This is My Moms Special Dish.We used to help my Mom and Granny while cleaning this flower. Though this takes a lot of time to clean the flower, it is worth to spend that time. Ingredients : Plantain Flower (Arati Puvvu) – One Fenugreek Seeds (Mentulu) – One Fist Full – Shall be about 50-75 Grams Tamarind : About the Size of a medium Lemon Gram Dal (chana Dal )…
మసాలదోస కావలసిన పదార్దాలు: మినపపప్పు-ఒక కప్ సెనగపప్పు -అఫ్ కప్ పెసర పప్పు -అఫ్ కప్ బియ్యం –నాలుగుకప్పులు ఉప్పు -రుచికి సరిపడ ఇంగువ –కొంచెం బేకింగ్ పౌడర్ –కొంచెం పచ్చిమిర్చి –అయిదు జీలకర్ర -ఒక చెంచా మెంతులు -ఒక చెంచా అల్లం -చిన్న ముక్క తయ్యరి పద్దతి బియ్యం,మెంతులు ,పప్పులను విడి విడిగా నాలుగు గంటలు నాన బెట్టాలి .తరువాత అన్నీ కలిపి అందులో పచ్చిమిర్చి ,అల్లం, జీలకర్ర ,ఉప్పు ,మెంతులు కలిపి మెత్తగా దోసల పిండిలా రుబ్బాలి.దీనిలో ఇంగువ ,బేకింగ్ పౌడర్ కలిపి ఎనిమిది గంటలు నాన బెట్టాలి .బాగాపులిసిన పిండిని వేడి వేడి పెనం…
This is also called Vankaya banda Pachadi. This is one of the very good dishes of Telugu Food. The Only difference is that instead of grinding the roasted Brinjal using a mixie, mash it thouroughly. This is the traditional way of making this. Ingredients: Big round brinjal 1 Green chillies 3 Onion 1 Coriander leaves Oil 2 tea spoons Red chillies 3 Chana Dal 1 …
కావలసిన పదార్దాలు :ఆనపకాయ – సగం ముక్క (తొక్క తీసి పెద్ద ముక్కలుగా కట్ చేయాలి )వంకాయ –ఒకటి (దీనిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి )బెండకాయ –ఒకటి (దీనిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి )పచ్చిమిర్చి –ఒకటి (సన్నగా నిలువుగా తరగాలి )బెల్లం –నిమ్మకాయంత చింత పండు –నిమ్మకాయంత (నీటిలో నాన బెట్టి రంసంతీసి వుంచాలి )సెనగపిండి -రెండు స్పూన్స్ (కొంచెం నీటిలో కలిపి ఉండలు లేకుండా చూడాలి )ఆవాలు -ఆఫ్ స్పూన్ మెంతులు -ఆఫ్ స్పూన్ జీలకర్ర -ఆఫ్ స్పూన్ ఎండు మిర్చి –ఒకటి (చిన్న ముక్కలుగా కట్ చేయాలి )ఆయిల్ -ఒక స్పూన్కొత్తిమీర –కొంచెం…
కావలసిన పదార్దాలు :ఉల్లిపాయలు –నాలుగు (సన్నగా కట్ చేయాలి )చింతపండు-మీడియం సైజు నిమ్మకాయంత (దీనిని నీటిలో నానబెట్టాలి)బెల్లం –నిమ్మకాయంత సాల్ట్ –సరిపడ పచ్చిమిరపకాయలు –రెండు (పొడుగ్గా చీలికలు చీయాలి )ఆవాలు -ఆఫ్ స్పూన్మెంతులు -ఆఫ్ స్పూన్జీలకర్ర -ఆఫ్ స్పూన్ఆయిల్ -నాలుగు స్పూన్స్ సెనగపిండి -రెండు స్పూన్స్ (దీనిని నీటిలో కలిపి ఉండలు లేకుండా చూడాలి )కొత్తిమీర –కొంచెం ఎండుమిర్చి -ఒకటి తయారి పద్దతి:స్టవ్ మీద కడాయి పెట్టి నూనెవేసి కాగాకా ఆవాలు ,మెంతులు ,జీలకర్ర ,ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించాలి . దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి…