Sree Jnana Saraswathi Bhakthi Dhara Stotram | శ్రీ జ్ఞాన సరస్వతి భక్తి ధారా స్తోత్రం

Sree Jnana Saraswathi Bhakthi Dhara Stotram

Sree Jnana Saraswathi Bhakthi Dhara Stotram బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు విద్యాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన దేవత. తెలంగాణలో ఉన్న బాసర ఆలయం, విద్యార్థులకు ప్రత్యేకంగా శుభకరమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం ద్వారా చిన్న పిల్లల విద్యారంభం ప్రారంభమవుతుంది. శ్రీ సరస్వతి దేవి ప్రతిదిన పఠనం చేయడం వలన విద్యా జయం, జ్ఞానం, సృజనాత్మకత, మెదడు తేజస్సు కలుగుతాయి. విద్యార్థులు భక్తి ధార స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం వలన చదువులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు

Shree Durgasthakam | శ్రీ దుర్గాష్టకం

Shree Durgasthakam

Shree Durgasthakam ఈ వీడియోలో మీరు శ్రీ దుర్గాష్టకం స్తోత్రాన్ని వినవచ్చు, ఇది మహాదుర్గాదేవికి అంకితం చేయబడిన శ్లోకములు. ఈ శ్లోకాలు శక్తిని, శాంతిని, దివ్యతను ప్రసాదిస్తాయి. ఈ మంత్రాలను రోజూ పఠించడం వల్ల అనేకమైన శుభాలునూ, ఆశీర్వాదాలనూ పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా చానెల్‌కు సబ్‌స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి.

Sree Vallabhesha Karaavalamba Stotram | శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం

Sree Vallabhesha Karaavalamba Stotram శ్రీ వల్లభ గణపతిని స్తుతిస్తూ హఠయోగ శాస్త్రం నుంచి గ్రహించిన శ్రీ వల్లభేశ గణేశ స్తోత్రాన్ని పఠిస్తే సకల కార్య జయం, ఉద్యోగ సిద్ధి లభిస్తుంది.
శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే
శ్రీ మహాగణపతే పాహి పాహి మాం
శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే
శ్రీ మహాగణపతే రక్ష రక్ష మాం

Sri Saraswathi Dwadashanama Stotram | శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం

Sri Saraswathi Dwadashanama Stotram : శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం శ్రీ సరస్వతీ దేవికి అంకితం అయిన శక్తిమంతమైన స్తోత్రం. ఈ పావన మంత్రాన్ని శ్రవణం చేయండి మరియు విద్య, జ్ఞానం, సృజనాత్మకత ప్రసాదించు సరస్వతీ దేవి కృపను పొందండి. ఈ స్తోత్రంలో అమ్మవారి 12 నామాలను మహిమాంవిందిచటం చేస్తారు

Sree Raja Rajeswari Dandakam | శ్రీ రాజ రాజేశ్వరీ దండకం

Sree Raja Rajeswari Dandakam

Sree Raja Rajeswari Dandakam శ్రీ రాజ రాజేశ్వరీ దండకం ఒక శక్తి మంత్రం, మహాదేవి రాజ రాజేశ్వరి అమ్మవారి మహిమాన్విత గుణాలను కీర్తించే పూజా స్తోత్రం. శ్రద్ధగా, భక్తితో ఈ దండకం చదివితే అమ్మ వారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ పాట వింటూ మనసును శాంతి, సంతోషం, పాజిటివ్ శక్తులతో నింపుకోండి.

శ్రీ మహాలక్ష్మీ అష్టకము | Sree Mahalakshmi Asthakam

శ్రీ మహాలక్ష్మీ అష్టకము | Sree Mahalakshmi Asthakam శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే | శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీర్నమోఽస్తు తే || 1 || నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి | సర్వపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోఽస్తు తే || 2 || సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి | సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీర్నమోఽస్తు తే || ౩ || సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని | Read More …

శ్రీ రాముని మేలుకొలుపు || Sree Ramuni Melukolupu

శ్రీ రాముని మేలుకొలుపు || Sree Ramuni Melukolupu మేలుకో రఘురామ మేలుకో గుణధామ మేలుకో శుభనామ మేలుకో మేలుకో కౌసల్య మేదినీ గన్నట్టి బాల మోహన రామ మేలుకో అరుణోదయంబయ్యె అర్కుడు పొడదెంచె ధరణికుల దీపకా మేలుకో తరుణులూ గీతములు తడయకా పాడేరు కరుణసాగర రామ మేలుకో మేలుకో రఘురామ మేలుకో గుణధామ మేలుకో శుభనామ మేలుకో మేలుకో కౌసల్య మేదినీ గన్నట్టి బాల మోహన రామ మేలుకో Read More …