Sri Kamakshi Stotram (Paramacharya Krutam) – శ్రీ కామాక్షీ స్తోత్రం (పరమాచార్య కృతం)

Sri Kamakshi Stotram (Paramacharya Krutam)
శ్రీ కామాక్షీ స్తోత్రం (పరమాచార్య కృతం)

 

మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి |
గురుగుహజనని కురు కల్యాణం కుంజరజనని కామాక్షి || 1 ||

హిమగిరితనయే మమ హృదినిలయే సజ్జనసదయే కామాక్షి |
గురుగుహజనని కురు కల్యాణం కుంజరజనని కామాక్షి || 2 ||

గ్రహనుతచరణే గృహసుతదాయిని నవ నవ భవతే కామాక్షి |
గురుగుహజనని కురు కల్యాణం కుంజరజనని కామాక్షి || ౩ ||

శివముఖవినుతే భవసుఖదాయిని నవ నవ భవతే కామాక్షి |
గురుగుహజనని కురు కల్యాణం కుంజరజనని కామాక్షి || 4 ||

భక్త సుమానస తాపవినాశిని మంగళదాయిని కామాక్షి |
గురుగుహజనని కురు కల్యాణం కుంజరజనని కామాక్షి || 5 ||

కేనోపనిషద్వాక్యవినోదిని దేవి పరాశక్తి కామాక్షి |
గురుగుహజనని కురు కల్యాణం కుంజరజనని కామాక్షి || 6 ||

పరశివజాయే వరమునిభావ్యే అఖిలాండేశ్వరి కామాక్షి |
గురుగుహజనని కురు కల్యాణం కుంజరజనని కామాక్షి || 7 ||

హరిద్రామండలవాసిని నిత్యమంగళదాయిని కామాక్షి |
గురుగుహజనని కురు కల్యాణం కుంజరజనని కామాక్షి || 8 ||

ఇతి పరమాచార్య కృత శ్రీ కామాక్షీ స్తోత్రమ్ |


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply