Sree Shyamala Stotram | శ్రీ శ్యామలా స్తోత్రం

శ్రీ శ్యామలా స్తోత్రం । Sree Shyamala Stotram

శ్రీ గణేశాయ నమః
శ్రీ గురుభ్యో నమః
శ్రీ మాత్రే నమః

జయ మాతర్విశాలాక్షి జయ సంగీతమాతృకే ।
జయ మాతంగి చండాలి గృహీతమధుపాత్రకే ॥ 1 ॥

నమస్తేఽస్తు మహాదేవి నమో భగవతీశ్వరి ।
నమస్తేఽస్తు జగన్మాతర్జయ శంకరవల్లభే ॥ 2 ॥

జయ త్వం శ్యామలే దేవి శుకశ్యామే నమోఽస్తు తే ।
మహాశ్యామే మహారామే జయ సర్వమనోహరే ॥ ౩ ॥

జయ నీలోత్పలప్రఖ్యే జయ సర్వవశంకరి ।
జయ త్వజాత్వ సంస్తుత్యే లఘుశ్యామే నమోఽస్తు తే ॥ 4 ॥

నమో నమస్తే రక్తాక్షి జయ త్వం మదశాలిని ।
జయ మాతర్మహాలక్ష్మి వాగీశ్వరి నమోఽస్తు తే ॥ 5 ॥

నమ ఇంద్రాది సంస్తుత్యే నమో బ్రహ్మాది పూజితే ।
నమో మరకత ప్రఖ్యే శంఖ కుండల శోభితే ॥ 6 ॥

జయ త్వం జగదీశాని లోకమోహిని తే నమః ।
నమస్తేఽస్తు మహాకృష్ణే నమో విశ్వేశ వల్లభే ॥ 7 ॥

మహేశ్వరి నమస్తేఽస్తు నీలాంబర సమన్వితే ।
నమః కళ్యాణి కృష్ణాంగి నమస్తే పరమేశ్వరి ॥ 8 ॥

మహాదేవప్రియకరి నమః సర్వవశంకరి ।
మహాసౌభాగ్యదే నౄణాం కదంబవన వాసిని ॥ 9 ॥

జయ సంగీతరసికే వీణాహస్తే నమోఽస్తు తే ।
జనమోహిని వందే త్వాం బ్రహ్మవిష్ణు శివాత్మికే ॥ 10 ॥

వాగ్వాదిని నమస్తుభ్యం సర్వవిద్యాప్రదే నమః ।
నమస్తే కులదేవేశి నమో నారీవశంకరి ॥ 11 ॥

అణిమాది గుణాధారే జయ నీలాద్రి సన్నిభే ।
శంఖపద్మాది సంయుక్తే సిద్ధిదే త్వాం భజామ్యహమ్ ॥ 12 ॥

జయ త్వం వరభూషాంగి వరాంగీం త్వాం భజామ్యహమ్ ।
దేవీం వందే యోగివంద్యే జయ లోకవశంకరి ॥ 13 ॥

సర్వాలంకార సంయుక్తే నమస్తుభ్యం నిధీశ్వరి ।
సర్గపాలన సంహార హేతుభూతే సనాతని ॥ 14 ॥

జయ మాతంగతనయే జయ నీలోత్పలప్రభే ।
భజే శక్రాదివంద్యే త్వాం జయ త్వం భువనేశ్వరి ॥ 15 ॥

జయ త్వం సర్వభక్తానాం సకలాభీష్టదాయిని ।
జయ త్వం సర్వభద్రాంగీ భక్తాఽశుభవినాశిని ॥ 16 ॥

మహావిద్యే నమస్తుభ్యం సిద్ధలక్ష్మి నమోఽస్తు తే ।
బ్రహ్మవిష్ణు శివస్తుత్యే భక్తానాం సర్వకామదే ॥ 17 ॥

మాతంగీశ్వర వంద్యే త్వాం ప్రసీద మమ సర్వదా ।
ఇత్యేతచ్ఛ్యామలా స్తోత్రం సర్వకామ సమృద్ధిదమ్ ॥ 18 ॥

శుద్ధాత్మా ప్రజపేద్యస్తు నిత్యమేకాగ్రమానసః ।
స లభేత్సకలాన్కామాన్ వశీకుర్యాజ్జగత్త్రయమ్ ॥ 19 ॥

శీఘ్రం దాసా భవంత్యస్య దేవా యోగీశ్వరాదయః ।
రంభోర్వశ్యాద్యప్సరసామవ్యయో మదనో భవేత్ ॥ 20 ॥

నృపాశ్చ మర్త్యాః సర్వేఽస్య సదా దాసా భవంతి హి ।
లభేదష్టగుణైశ్వర్యం దారిద్ర్యేణ విముచ్యతే ॥ 21 ॥

శంఖాది నిధయో ద్వార్స్థాః సాన్నిధ్యం పర్యుపాసతే ।
వ్యాచష్టే సర్వశాస్త్రాణి సర్వవిద్యా నిధిర్భవేత్ ॥ 22 ॥

విముక్తః సకలాపద్భిః లభేత్సంపత్తిముత్తమామ్ ।
మహాపాపోప పాపౌఘైః సశీఘ్రం ముచ్యతే నరః ॥ 23 ॥

జాతిస్మరత్వమాప్నోతి బ్రహ్మజ్ఞానమనుత్తమమ్ ।
సదాశివత్వమాప్నోతి సోంతే నాత్ర విచారణా ॥ 24॥

ఇతి శ్రీ శ్యామలా స్తోత్రమ్ ।

Shyamala Stotram, Sree Shyamala Stotram, Matangi Devi, Mahavidya, Goddess Shyamala, Vak Siddhi, Sangeeta Matruke, Lalita Tripura Sundari, Devotional Stotra, Wisdom, Prosperity శ్యామలా స్తోత్రం, శ్రీ శ్యామలా స్తోత్రం, మాతంగీ దేవి, మహావిద్య, శ్యామలా దేవి, వాక్ సిద్ధి, సంగీత మాతృక, దేవి స్తోత్రం, తెలుగు భక్తి, జ్ఞానం, అష్టైశ్వర్యం

Watch this Video


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply