Sri Kamalathmika Khadgamala Stotram
శ్రీ కమలాత్మికా ఖడ్గమాలా స్తోత్రం
Sri Kamalathmika Khadgamala Stotram (శ్రీ కమలాత్మికా ఖడ్గమాలా స్తోత్రం) is a sacred Tantric hymn dedicated to Goddess Kamalatmika, the 10th of the Dasa Mahavidyas (Ten Cosmic Wisdom Goddesses) and the highest, most benign form of Goddess Mahalakshmi. Chanting or meditating upon this 12-Avarana Khadgamala Stotram bestows immense wealth, health, protection from negative energies, and ultimate spiritual fulfillment.
దశమహావిద్యలలో పదవ మహావిద్యగా, శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపంగా ఉపాసించబడే కమలాత్మికా దేవి అత్యంత దివ్యమైన స్తోత్రం శ్రీ కమలాత్మికా ఖడ్గమాలా స్తోత్రం. ఈ ద్వాదశ (12) ఆవరణ ఖడ్గమాలా స్తోత్రం పఠించడం వల్ల అఖండ ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు మరియు సకల కార్యసిద్ధి లభిస్తాయి.
వినియోగః:
అస్యశ్రీ కమలాత్మికా ఖడ్గమాలా స్తోత్రమహామంత్రస్య భృగు, దక్ష, బ్రహ్మ ఋషయః, నానాచ్ఛందాంసి, శ్రీ కమలాత్మికా దేవతా, శ్రీం బీజం, ఐం శక్తిః, హ్రీం కీలకం, అఖండ ఐశ్వర్య ఆయురారోగ్య ప్రాప్త్యర్థే జపే (హవనే) వినియోగః ॥
ధ్యానం:
కాంతాకాంచన సన్నిభాo హిమగిరిప్రఖ్యయ్ చతుర్భిర్గజై
హ్రస్తోక్షిప్త హిరణ్యామత ఘటైరాసించమానాం శ్రియం |
బిభ్రాణామ్ పరమబ్జయుగ్మమభయం హస్తై: కిరీటోజ్వలం
క్షౌమబద్ద నితంబ వలితాం వందే అరవింద స్థితామ్ ||
కమలాత్మిక నామం
ఐం హ్రీం శ్రీం క్లీం హసౌ: జగత్ ప్రసూతి కమలాత్మికా, శ్రాo హృదయ దేవి, శ్రీo శిరోదేవి, శ్రూo శిఖాడేవి, శ్రైం కవచదేవి, శ్రౌo నేత్రాదేవి, శ్ర:అస్త్రదేవి, దేవ్యైనమః హృదయదేవి, పద్మిన్యైనమః శిరోదేవి, విష్ణుపత్న్యైనమః శిఖాదేవి, వరదాయైనమః కవచదేవి, లోకైకదీపాంకురే నేత్రదేవి, కమళారూపాయైనమః అస్త్రదేవి,
శ్రీo హ్రీo శ్రీo కమలే శ్రీo హ్రీo శ్రీo హృదయదేవి,
శ్రీo హ్రీo శ్రీo కమలాలయే శ్రీo హ్రీo శ్రీo శిరోదేవి,
శ్రీo హ్రీo శ్రీo ప్రసీద శ్రీo హ్రీo శ్రీo శిఖాదేవి,
శ్రీo హ్రీo శ్రీo ప్రసీద శ్రీo హ్రీo శ్రీo కవచదేవి,
శ్రీo హ్రీo శ్రీo మహాలక్ష్మియై శ్రీo హ్రీo శ్రీo నేత్రదేవి,
శ్రీo హ్రీo శ్రీo నమోనమః అస్త్రదేవి,
ఐం జ్ఞానాయ హృదయదేవి, హ్రీo ఐశ్వర్యాయ శిరోదేవి, శ్రీo శక్తయే శిఖాదేవి, క్లీం బలాయ కవచదేవి, సౌ: వీర్యాయ నేత్రదేవి, జగత్ ప్రసూత్యై నమస్తే జపే అస్త్రదేవి, ఐం హ్రీo శ్రీo హృదయదేవి, జ్యేష్టాలక్ష్మీ శిరోదేవి, స్వయంభువే శిఖాదేవి, హ్రీo కవచదేవి, జ్యేష్టాయై నేత్రదేవి, నమః అస్త్రదేవి,
అన్నం మహ్యన్నం గ్లాo శ్రీo హృదయదేవి, అన్నం దేహి శ్రీo శిరోదేవి, అన్నాఅధిపతయే గ్లూo శిఖాదేవి, మమాణ్ణం ప్రదాపయ గ్లైo శ్రీo కవచదేవి, స్వాహా గ్లౌo శ్రీo నేత్రదేవి, నమః గ్ల: శ్రీo అస్త్రదేవి,
ద్వాదశ ఆవరణలు (12 Avarana Stotram)
ప్రథమావరణం:
ప్రథమావరణ రూపిణి సర్వరక్షాకర చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |
ద్వితీయావరణం
వాసుదేవమయి, సంకర్షణమయి, ప్రద్యుమ్నమయి, అనిరుద్ధమయి, శ్రీధర్మయి హృషీకేశవమయి, వైకుంటమయి, విశ్వరూపమయి, సలిలమయి, గుగ్గులమయి, కురుంటకమయి, శంఖనిధిమయి, వసుధామయి, పద్మనిధిమయి, వసుమతిమయి, జహ్నుసుతామయి, సూర్యసుతామయి, ద్వితీయావరణ రూపిణి సర్వ ధన ప్రద చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |
తృతీయావరణం:
బలాకమయి,విమలామయీ,కమలామయి, వనమాలికామాయి, విభీషికామయి, మాళికామాయి, శాంకరీమయి, వసుమాలికామయి తృతీయావరణ రూపిణి సర్వ శక్తి ప్రద చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |
చతుర్థావరణం:
భారతీమయి, పార్వతీమయి, చాంద్రీమయి, శచీమయి, దమకమయి, ఉమామయి, శ్రీమయి , సరస్వతీమయి,దుర్గామయి, ధరణీమయి, గాయత్రిమాయి,దేవీమయి, ఉషామయి, చతుర్దావరణ రూపిణి సర్వ సిద్దిప్రద చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |
పంచమావరణం:
అనురాగ మహాలక్ష్మీ బాణమయి, సంవాద మహాలక్ష్మీ బాణమయి, విజయా మహాలక్ష్మీ బాణమయి, వల్లభా మహాలక్ష్మీ బాణమయి, మదా మహాలక్ష్మీ బాణమయి, హర్షా మహాలక్ష్మీ బాణమయి, బలా మహాలక్ష్మీ బాణమయి, తేజా మహాలక్ష్మీ బాణమయి, పంచమావరణ రూపిణి సర్వ సంక్షోభణ చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |
షష్ఠావరణం:
బ్రాహ్మిమయి , మహేశ్వరీమయి, కౌమారీమయి, వైష్ణవీమయి, వారాహీమయి, ఇంద్రాణీమయి, చాముండామయి, మహాలక్ష్మీమయి, షష్టావరణ రూపిణి సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |
సప్తమావరణం:
ఐరావతమయి, పుండరీకమయి, వామనమయి, కుముదమయి, అంజనమయి, పుష్పదంతమయి, సార్వభౌమమయి, సుప్రతీకమయి, సప్తమావరణ రూపిణి సర్వాశాపరిపూరక చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |
అష్టమావరణం:
సూర్యంయి, సోమమయి, భౌమమయి, బుధమయి, బృహస్పతిమయి, శుక్రమయి, శనేశ్చరమయి, రాహుమయి, కేతుమయి, అష్టమావరణ రూపిణి సర్వరోగహర చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |
నవమావరణం:
లం పృద్వీమయి, రం అగ్నిమయి, హం ఆకాశమయి, వం ఉదకమయి,యం వాయుమయి నవమావరణ రూపిణి సర్వానందమయి చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |
దశమావరణం:
నివృతిమయి, ప్రతిష్టామయి, విద్యామయి, శాంతిమయి, దశమావరణ రూపిణి సర్వ శాపహర చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |
ఏకాదశావరణం:
గాయత్రీ సహిత బ్రహ్మమయి, సావిత్రీసహిత విష్ణుమయి, సరస్వతీసహిత రుద్రమయి, లక్ష్మీ సమేత కుబేరమయి, రతిసహిత కామమయి, పుష్టిసహిత విజ్ఞరాజమాయి, శంఖనిధి సహిత వసుధామయి, పద్మనిధి సహిత వసుమతిమయి, గాయాత్రాది సహిత కమలాత్మికా, దివౌఘుగురురూపిణి, సిధ్దఔగుగురురూపిణి , మానవౌఘుగురురూపిణి, శ్రీగురురూపిణి, పరమగురురూపిణి, పరమేష్ఠిగురురూపిణి, పరాపరగురురూపిణి , అణిమాసిద్దే, లఘిమాసిద్దే, మహిమాసిద్దే, ఈశిత్వసిద్దే, వశిత్వసిద్దే, ప్రాకామ్యసిద్దే, భుక్తిసిద్దే, ఇచ్చాసిద్దే, ప్రాప్తిసిద్దే, సర్వకామసిద్దే, ఏకాదశావరణ రూపిణి సర్వార్థ సాధక చక్రస్వామిని అనంతసమేత శ్రీ కమలాత్మికా |
ద్వాదశావరణం:
వరాభయమయి, వటుకమయి, యోగినీమయి, క్షేత్రపాలమయి, గణపతిమయి, అష్టవసుమయి, ద్వాదశాదిత్యమయి, ఏకాదశరుద్రమయి, సర్వభూతమయి, శృతి, స్మృతీ, ధృతి, శ్రద్దా, మేధా, వజ్రసహిత ఇంద్రమయి, శక్తిసహిత అగ్నిమయి, దండ సహిత యమమయి ,ఖడ్గసహిత నిరృతిమయి, పాశసహిత వరుణమయి, అంకుశసహిత వాయుమాయి, గదాసహిత సోమమయి, శూలసహిత ఈశానమయి, పద్మసహిత బ్రహ్మమయి, చక్రసహిత అనంతమయి, ద్వాదశావరణ రూపిణి త్ర్యైలోక్య మోహన చక్రస్వామిని అనంత సమేత సదాశివ భైరవసేవిత శ్రీ కమలాత్మికా నమస్తే నమస్తే నమస్తే నమః |
శ్రీ మాత్రే నమః
💡 Benefits of Chanting Sri Kamalathmika Khadgamala Stotram
- Endless Wealth & Abundance: Being the Khadgamala of Goddess Kamalatmika (Mahalakshmi), chanting this stotram destroys poverty and grants steady financial growth.
- Removal of Obstacles & Diseases: The 8th and 10th Avarana prayers destroy all diseases (Sarva Roga Hara) and remove planetary doshas or curses (Sarva Shapa Hara).
- Peace & Fulfillment: Grants all spiritual and material desires (Sarva Kama Siddhi) and builds a shield of divine protection around the practitioner.
❓ Frequently Asked Questions (FAQ)
Q1. Who is Goddess Kamalatmika?
A: Goddess Kamalatmika is the 10th deity among the Dasa Mahavidyas and represents the pure, auspicious, and compassionate aspect of Goddess Mahalakshmi seated on a lotus, flanked by divine elephants.
Q2. When is the best time to chant Kamalathmika Khadgamala Stotram?
A: It is best recited on Fridays, Full Moon days (Purnima), Diwali, or during Navratri in the early morning or evening after lighting a lamp with ghee.
🤝 Support Our Channel & Website
Your support helps us share authentic spiritual literature and Vedic chants freely:
- International Contributions (PayPal): https://www.paypal.com/paypalme/rpbehara
- India Contributions (UPI ID): speakingdata@ybl
kamalatmika devi khadgamala stotram, sri devi khadgamala stotram ms subbulakshmi, sri devi khadgamala stotram ratnam, sri devi khadgamala stotram, bhakthitv sri devi khadgamala stotram, sri devi khadgamala stotram visuals, sri devi khadgamala stotram 2014, sri devi khadgamala stotram video, sri devi khadgamala stotram with lyrics, sri devi khadgamala stotram telugu, శ్రీ కమలాత్మికా ఖడ్గమాలా స్తోత్రం, sri devi khadgamala stotram in telugu devotional, sri devi kadgamala stotram, Devotional, Devotional Stotram
2555. Agastya Mahamuni Krutha Lakshmi Stotram | అగస్త్య మహాముని కృత లక్ష్మీ స్తోత్రం
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.