fbpx
Menu Close

Tips for healthy skin from commonly available food. సౌందర్యమైన చర్మం కోసం ఇవి తీసుకోండి

Tips for healthy skin from commonly available food.
Do You Know the effect of food on your skin? Read these tips for a healthy and beautiful Skin. These Home Remedies will help keeping your skin naturally, without any special care.
Fruits and Vegetables play a key role in the health of the Skin. You can see great effect on the health of the skin, if you take these regularly as part of your meal.
Keep taking the Lemon Juice to have long term effect internally. Lemon Juice is a known blood purifier and also keeps the health of the liver. Lemon has plenty of Vitamin C and Improves the glow of the Skin. Lemon also helps in i,proving the digestion and reduction of infections
Aging skin can be revitalized by eating Spinach and Carrot. Spinach has Vitamin E and Carrot has Vitamin A in it. There are a lot of Anti Oxidants, which will help tightening of Skin and signs of Aging
Take plenty of fruits and vegetables which have Folic Acid and Zink. These two mineral have a very good effect on skin health.
Mint Leaves give a lot of Vitamin C and Iron. This will help improving Digestion.
Take Sweet lime Juice. Sweet lime juice helps improve the body Immunity to the diseases
Ginger will help reducing digestion Problems.
Thse tips  will get you keep healthy skin from commonly available food just by using those items from the kitchen
సౌందర్యమైన చర్మం కోసం ఇవి తీసుకోండి.!
సౌందర్యమైన నిగనిగలాడే చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో మీకు తెలుసా.
సమతులాహారంలో కీలకపాత్ర వహించే పండ్లు, కూరగాయల వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. చర్మ సౌందర్యం ఇనుమడించాలంటే కొన్నిరకాల కూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి
తాజా నిమ్మరసాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ‘సి’ విటమిన్‌ సమృద్ధిగా లభించి చర్మం కొత్త కాంతులీనుతుంది.
వయసు పెరిగే కొద్దీ చర్మం వదులుగా అవుతుంది. వార్ధక్యపు ఛాయలు కనిపిస్తాయి. ఈ సమస్యకు పాలకూరలోని విటమిన్‌ ‘ఇ’, క్యారెట్‌లోని విటమిన్‌ ‘ఏ’యాంటీ ఆక్సీడెంట్లు చక్కని పరిష్కారం అందుకే వీటిని తరచూ తీసుకోవాలి.
ఫోలిక్‌యాసిడ్‌, జింక్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు వాడి రక్తప్రసరణ చురుగ్గాసాగేలా చేస్తాయి. దేహంలోని మలినాలను తొలిగించడంలో కీరదోస పాత్ర కీలకం.
విటమిన్‌ ‘సి’ తోపాటు ఇనుము సమృద్ధిగా లభించే పుదీనా జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
ఇవే కాకుండా బత్తాయి, క్యారెట్‌, అల్లం, తేనెతో తయారుచేసే రసాలు చర్మానికి మేలు చేస్తాయి. బత్తాయి రోగనిరోధక శక్తిని పెంచితే, అల్లం జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. చర్మం తేటగా తయారౌతుంది


Discover more from Speaking Data

Subscribe to get the latest posts to your email.

2 Comments

Leave a Reply