కావలసిన పదార్ధాలు
అరటి కాయలు – రెండు (ఉడకపెట్టి పేస్టు చేసుకుని ఉంచుకోవాలి).( Plantain)
ఉల్లి పాయలు – రెండు
కొబ్బరి తురుము, ఉప్పు , – తగినంత
పోపు గింజలు – మినప పప్పు, ఆవాలు. జీలకర్ర ఎండు మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె — తగిన
పచ్చి
తయారు చేసే విధానము
ముందుగ బాండలి పెట్టి రెండు స్పూన్స్ నూనె పోయాలి .వేడి ఎక్కాక పోపుగింజలు వేయాలి .కొద్దిగా ఉల్లిపాయలు వేయాలి. కొంచెం వేగాక సన్నగా తరిగిన పచ్చి మిర్చి వెయ్యాలి. కొత్తిమీర కరివేపాకు వెయ్యాలి. తరవాత కొంచెం కొబ్బరి తురుము వేసి అన్ని దోరగా వేగాక, అరటికాయ పేస్టు కూడా వేసుకుని బాగా కలిసేలా కలపాలి.
Discover more from Speaking Data
Subscribe to get the latest posts to your email.