fbpx
Menu Close

కంది పప్పు

కావసినపదార్దాలు :

కొంది పప్పు –ఒకకప్పు

సాల్ట్ –తగినంత

నీరు –సరిపడ

తయారి పద్దతి :ఒక కుక్కర్లో కంది పప్పు వేసి దానికి సరిపడ నీరు పోసి మూడు విజిల్స్వచ్చేవరకు ఉడికించాలి .ఉడికిన పప్పుని మెత్తగా పేస్ట్ లాగా చేయాలి .దీనిలో సరిపడ ఉప్పు వేసి కలపాలి .అంతే కందిపప్పు రెడి .

సర్వింగ్ పద్దతి :ఇది వేడి వేడి అన్నం లోకి నేయి వేసుకుని తింటే బాగుంటుంది .దీనికి సైడ్ డిష్ గ ఉల్లిపాయ పులుసు ,ఉల్లి కోడుల పులుసు ,ఆనపకాయ ముక్కల పులుసు కాని నమ్చుకొని తింటే బాగుంటుంది .అంతే కాదు దీనికి ఆవకాయ ,తొక్కుడు పచ్చడి,ఉసిరి పచ్చడి ,టొమాటపచ్చడి కాని నమ్చుకొని తింటే బాగుంటుంది .


Discover more from Speaking Data

Subscribe to get the latest posts to your email.

Leave a Reply