రాజ్మా రైస్

కావలసిన పదార్థాలు:రాజ్‌మా-రెండు కప్పుల ఉల్లిపాయలు- రెండు, టమేటోలు- రెండు, జీలకర్ర, అల్లం తురుము- రెండు టీ స్పూన్లు, పచ్చిమిరప కాయలు- మూడు నూనె- ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి -ఒక టేబుల్ స్పూన్, పసుపు- అర టీ స్పూన్   కొత్తిమీర-మూడు ౩టేబుల్ స్పూన్స్ నల్ల ఉప్పు-ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు-రుచికి తగినంతతయారీ విధానం:రాజ్‌మాను రాత్రి అంతా నీటిలో నానబెట్టి వడకట్టేయాలి. ఐదు టీ కప్పుల నీరు పోసి Read More …

వెజ్ చనా చోలి

బయట చూస్తే చల్లటి వాతావరణం, ఇంట్లో వేడి వేడి చాట్స్ చేసుకుని తినాలని ఉందా..? అయితే సూపర్ “వెజ్ చెన్నా చోలీ”ని రెడీ చేసుకుని వేడి వేడిగా టేస్ట్ చేయండి.వెజ్ చెన్నా చోలీ ఎలా చేయాలంటే:ముందుగా ఆలూ, బీన్స్ క్యారెట్, క్యాబేజి, కాలిఫ్లవర్, కాప్సికమ్..” వీటినన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆఫ్ బాయిల్ చేసుకుని (ఆఫ్ బాయిల్ చేసిన కూరగాయల ముక్కలు: ఒక కప్పు) పక్కన పెట్టుకోవాలి. Read More …

క్యాబేజీ కార్న్ కూర

కావాల్సినవి: సన్నగా తరిగి పలుకుగా ఉడికించిన క్యాబేజి – ఒక కప్పు, ఒక కప్పు ఉల్లి ముక్కలు గుండ్రంగా తరిగిన బేబీ కార్న్ ముక్కలు ఒక కప్పు సరిపడినన్ని జీడిపప్పు ముక్కలు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఒక రెబ్బ, పచ్చిమిర్చి 1 ఒక అంగుళమంత కొబ్బరి ముక్క ఉప్పు -తగినంతతయారు చేసే విధానం: మూకుడులో నూనె పోసి వేడెక్కాక, జీడిపప్పులు వేసి, గోధుమ వర్ణంలోకి Read More …

పుదీనారైస్

కావలసిన పదార్థాలు:పుదీనా – 2 కట్టలు, బాస్మతి బియ్యం – 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము – పావుకప్పు , పచ్చిమిర్చి – 3 , ఉల్లిపాయ – ఒకటి ( సన్నగా తరగాలి) , అల్లం వెల్లుల్లి – 1 టీస్పూన్‌, లవంగాలు – 4 , యాలకులు – 4 , దాల్చిన చెక్క – 4 , పలావు ఆకులు – 4 , Read More …

బీరపోట్టు పచ్చడి

కావలసినవి : బీరతోక్కలు -మూడు కాయలవి చింతపండు-పులుపుకు తగినంత ఎండుమిర్చి –అయిదు ఉప్పు –తగినంత ఆయిల్ -వేపడానికి సరిపడ వెల్లుల్లి రెబ్బలు –అయిదు మినపపప్పు –ఒకస్పూన్ జీలకర్ర –ఒకస్పూన్ తయారీ పద్దతి :స్టవ్ మీద కడాయి పెట్టి వేడి అయినాక ఆయిల్ వేసి వేడి చేయాలి .బీర పొట్టు వేసి బ్రౌన్ కలర్ కి వచ్చేదాకా వేయించాలి .దీనిని పక్కన పెట్టాలి .కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మినపపప్పు ,జీలకర్ర Read More …

బీరకాయ ఉల్లికారంకూర

కావలసినవి : బీరకాయలు –ఒకకిలో (పొట్టు తీసి కొంచెం పెద్దముక్కలుగా తరగాలి ) ఉల్లిపాయలు –అయిదు(పెద్దముక్కలుగా తరిగి పేస్ట్చేసి పక్కన పెట్టాలి ) ఆయిల్ –తగినంత ఉప్పు –తగినంత కారం -తగినంత తయారీ పద్దతి :స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి బీరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి .స్టవ్ సిమ్లో ఉంచాలి . అయిదు నిమిషాల తరువాత మూత తేసి ముక్క మెత్తగా అయ్యాక Read More …

బీరకాయ పోపుకారం కూర

కావలసినవి : బీరకాయలు –ఒకకిలో (పొట్టు తీసి సన్నగా తరగాలి ) మినపపప్పు –నాలుగుస్పూన్స్ శెనగపప్పు-నాలుగు స్పూన్స్ ధనియాలు -నాలుగు స్పూన్స్ ఎండు మిరపకాయలు –ఆరు ఆయిల్ –తగినంత ఉప్పు –తగినంత తయారిపదతి:స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కిన తరువాత ఆయిల్ వేయాలి .శెనగపప్పు ,మినపపప్పు ,ధనియాలు ,ఎండు మిరపకాయలు ,వేసి వేయించాలి .వేగాక దాన్ని చల్లారనివ్వాలి.తరువాత దీని పౌడర్ చేయాలి .పౌడర్ లో ఉప్పుకూడా వేయాలి. స్టవ్ మీద Read More …