2209. Bhagavad Gita Parayana | Chapter 9 | రాజవిద్యా రాజగుహ్య యోగము | భగవద్గీత పారాయణ | నవమ అధ్యాయము

Bhagavad Gita Parayana | Chapter 9

Bhagavad Gita Parayana | Chapter 8 | Rajavidya Rajaguhya Yogam
రాజవిద్యా రాజగుహ్య యోగము| భగవద్గీత పారాయణ | నవమ అధ్యాయము

శ్రీ పరమాత్మనే నమః
అథః నవమోధ్యాయః
రాజవిద్యా రాజగుహ్య యోగః

1 వ శ్లోకము
శ్రీ భగవానువాచ:
ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే।
జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్‌॥

2 వ శ్లోకము
రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమం।
ప్రత్యక్షా వగమం ధర్మ్యం సుసుఖం కర్తు మవ్యయం॥

3 వ శ్లోకము
అశ్రద్ధ ధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప!।
అప్రాప్యమాం నివర్తంతే మృత్యుసంసార వర్త్మని ॥

4 వ శ్లోకము
మయాతత మిదం సర్వం జగదవ్యక్త మూర్తినా।
మత్‌ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః॥

5 వ శ్లోకము
నచ మత్‌ స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం।
భూత భృన్నచ భూతస్థః మమాత్మా భూత భావనః॥

6 వ శ్లోకము
యధాఽకాశస్థితో నిత్యం వాయుస్సర్వత్ర గోమహాన్‌।
తధా సర్వాణి భూతాని మత్‌ స్థానీత్యుపధారయ॥

7 వ శ్లోకము
సర్వభూతాని కౌంతేయ! ప్రకృతిం యాంతి మామికాం।
కల్పక్ష యే పునస్థాని కల్పాదౌ విసృజామ్యహం॥

8 వ శ్లోకము
ప్రకృతిం స్వామవష్ఠభ్య విసృజామి పునః పునః।
భూతగ్రామ మిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్‌॥

9 వ శ్లోకము
నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ!।
ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు॥

10 వ శ్లోకము
మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం।
హేతు నాఽనేన కౌంతేయ! జగద్విపరి వర్తతే॥

11 వ శ్లోకము
అవజానంతి మాం మూఢాః మానుషీం తను మాశ్రితం।
పరంభావ మజానంతః మమభూత మహేశ్వరం॥

12 వ శ్లోకము
మోఘాశా మోఘ కర్మాణః మోఘజ్ఞానా విచేతసః।
రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ॥

13 వ శ్లోకము
మహాత్మా నస్తు మాం పార్ధ! దైవీం ప్రకృతి మాశ్రితాః।
భజంత్య నన్య మనసః జ్ఞాత్వా భూతాది మవ్యయం॥

14 వ శ్లోకము
సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః।
నమస్యంతశ్చమాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే॥

15 వ శ్లోకము
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే।
ఏకత్వేన పృథక్త్వేన బహుధావిశ్వతో ముఖం॥

16 వ శ్లోకము
అహంక్రతు రహం యజ్ఞః స్వధాఽహమహ మౌషధం।
మంత్రోఽహ మహమేవాజ్యం అహమగ్నిరహం హుతం॥

17 వ శ్లోకము
పితాఽహ మస్య జగతః మాతాధాతా పితామహః।
వేద్యం పవిత్ర మోంకారః ఋక్సామ యజురేవచ॥

18 వ శ్లోకము
గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్‌
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజ మవ్యయం॥

19 వ శ్లోకము
తపామ్యహ మహం వర్షం నిగృణ్హా మ్యుత్సృ జామిచ।
అమృతం చైవ మృత్యుశ్చ సదస త్చాహ మర్జున!॥

20 వ శ్లోకము
త్రైవిద్యామాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే।
తే పుణ్య మాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్‌ దివిదేవభోగాన్‌॥

21 వ శ్లోకము
తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి!
ఏవం త్రయీ ధర్మ మనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే॥

22 వ శ్లోకము
అనన్యాశ్చింత యంతో మాం యేజనాః పర్యుపాసతే!
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం॥

23 వ శ్లోకము
యేప్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాఽన్వితాః।
తేఽపి మామేవ కౌంతేయ! యజంత్య విధి పూర్వకం॥

24 వ శ్లోకము
అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ।
నతుమాం అభిజానంతి తత్త్వే నాతశ్త్య వంతితే॥

25 వ శ్లోకము
యాంతి దేవవ్రతా దేవాన్‌ పితృన్‌ యాంతి పితృవ్రతాః।
భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యా జినోఽపిమాం॥

26 వ శ్లోకము
పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి।
తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః॥

27 వ శ్లోకము
యత్కరోషి యదశ్నాసి యజ్ఞుహోషి దదాసియత్‌।
యత్తపస్యసి కౌంతేయ! తత్కురుష్వ మదర్పణం॥

28 వ శ్లోకము
శుభాశుభ ఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః।
సన్యాసయోగ యుక్తాత్మా విముక్తో మాముపైష్యసి॥

29 వ శ్లోకము
సమోఽహం సర్వభూతేషు నమేద్వేష్యోఽస్తి నప్రియః।
యే భజంతి తుమాం భక్త్యా మయితే తేషు చాప్యహం॥

30 వ శ్లోకము
అపిచేత్సు దురాచారః భజతే మా మనన్య భాక్‌!
సాధురేవస మంతవ్యః సమ్యగ్యవసితో హిసః॥

31 వ శ్లోకము
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి।
కౌంతేయ! ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి॥

32 వ శ్లోకము
మాంహి పార్ధ! వ్యపాశ్రిత్య యేఽపిస్యు పాపయోనయః।
స్త్రియో వైశ్యాస్తధా శూద్రాః తేఽపి యాంతి పరాంగతిం॥

33 వ శ్లోకము
కింపునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయ స్తధా।
అనిత్య మసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం॥

34 వ శ్లోకము
మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్స్కురు!।
మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః॥

శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం, యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగోనామ
నవమోఽధ్యాయః॥

ఈ వీడియోలో, భగవద్గీత నవమ అధ్యాయం – రాజవిద్యా రాజగుహ్య యోగము పారాయణాన్ని అందిస్తున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు భక్తులకు గూఢమైన రహస్యాన్ని తెలియజేస్తూ, భక్తి మార్గాన్నే రాజవిద్యగా పేర్కొంటాడు. ఈ శ్లోకాలు ఆధ్యాత్మిక చింతనలో మనసును నిమగ్నం చేయడానికి సహాయపడతాయి. భక్తులందరూ వినూత్నమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి ఈ పారాయణాన్ని శ్రద్ధగా ఆలకించండి.

🙏 ఈ పవిత్ర పారాయణం వినే ప్రతి ఒక్కరికీ శ్రీకృష్ణ కృప సదా లభించుగాక.

📢 భక్తి అనుభూతిని పంచుకోండి: మీ బంధువులు, మిత్రులతో ఈ వీడియోను పంచుకోండి మరియు మా ఛానెల్ ‘భక్తి అన్‌లిమిటెడ్’కి సభ్యత్వం పొందండి.

This video presents the Bhagavad Gita Parayana Chapter 9 – Rajavidya Rajaguhya Yogam, a profound discourse where Lord Krishna unveils the supreme secret of devotion. Through these verses, Krishna emphasizes the importance of bhakti (devotion) as the highest form of spiritual wisdom. Listen attentively to Bhagavad Gita Parayana experience spiritual growth and connect with divine consciousness.

🙏 May the blessings of Lord Krishna flow abundantly to all those who listen to the Bhagavad Gita Parayana recitation with devotion.

📢 Spread the Divine Vibes: Share this video with your family and friends and subscribe to our channel, ‘Bhakthi Unlimited.’

#BhagavadGitaParayana #Chapter9 #RajavidyaRajaguhyaYogam #BhaktiUnlimited #BhagavadGitaTelugu #BhaktiPath #LordKrishna #SpiritualWisdom #DevotionalPath #Navamadhyayam

2200. Bhagavad Gita Parayana by the Chapter – భగవద్గీత పారాయణ | అధ్యాయముల వారీగా

Support Our Website

Your support helps us continue delivering good content like Bhagavad Gita Parayana and other useful data. If you’d like to contribute, here’s how:


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply