2210. Bhagavad Gita Parayana | Chapter 10 | విభూతి యోగము | భగవద్గీత పారాయణ | దశమ అధ్యాయము

Bhagavad Gita Parayana | Chapter 10

Bhagavad Gita Parayana | Chapter 10
విభూతి యోగము | భగవద్గీత పారాయణ | దశమ అధ్యాయము

శ్రీ పరమాత్మనే నమః
అథః దశమోధ్యాయః
విభూతి యోగః

1 వ శ్లోకము
శ్రీ భగవానువాచ:
భూయ ఏవ మహాబాహో!
శ్రుణుమే పరమం వచః
యత్తేఽహం ప్రీయమాణాయ
వక్ష్యామి హిత కామ్యయా

2 వ శ్లోకము
న మే విదుః సురగణాః
ప్రభవం న మహర్షయః
అహమాదిర్హి దేవానాం
మహర్షీణాం చ సర్వశః

3 వ శ్లోకము
యో మా మజ మనాదిం చ
వేత్తి లోకమహేశ్వరం
అసంమూఢస్స మర్త్యేషు
సర్వపాపైః ప్రముచ్యతే

4 వ శ్లోకము
బుద్ధిర్జ్ఞాన మసంమోహః
క్షమా సత్యం దమ శ్శమః
సుఖం దుఃఖం భవోఽ భావః
భయం చాభయమేవ చ

5 వ శ్లోకము
అహింసా సమతా తుష్టిః
తపో దానం యశోయశః
భవంతి భావా భూతానాం
మత్త ఏవ పృధగ్విధాః

6 వ శ్లోకము
మహర్షయః సప్తపూర్వే
ఛత్వారో మనవ స్తధా
మద్భావా మానసా జాతాః
యేషాం లోక ఇమాః ప్రజాః

7 వ శ్లోకము
ఏతాం విభూతిం యోగంచ
మమయో వేత్తి తత్త్వతః
సోఽవికంపేన యోగేన
యుజ్యతే నాత్ర సంశయః

8 వ శ్లోకము
అహం సర్వస్య ప్రభవః
మత్తః సర్వం ప్రవర్తతే!
ఇతి మత్వా భజంతేమాం
బుధా భావ సమన్వితాః

9 వ శ్లోకము
మత్చిత్తా మద్గతప్రాణాః
బోధయంతః పరస్పరం
కథయం తశ్చ మాం నిత్యం
తుష్యంతి చ రమంతిచ

10 వ శ్లోకము
తేషాం సతత యుక్తానాం
భజతాం ప్రీతి పూర్వకం
దదామి బుద్ది యోగం తం
యేన మాముపయాంతి తే

11 వ శ్లోకము
తేషామేవాను కంపార్థం
అహమజ్ఞానజం తమః
నాశయామ్యాత్మ భావస్థః
జ్ఞాన దీపేన భాస్వతా

12 వ శ్లోకము
అర్జున ఉవాచ:
పరంబ్రహ్మ! పరంధామ!
పవిత్రం పరమం భవాన్‌!
పురుషం శాశ్వతం దివ్యం
ఆదిదేవ! మజం విభుం

13 వ శ్లోకము
ఆహుస్త్వాం బుషయస్సర్వే
దేవర్షిర్నారదస్తధా
అసితో దేవలో వ్యాసః
స్వయం చైవ బ్రవేషిమే

14 వ శ్లోకము
సర్వమేత దృతం మన్యే
యన్మాం వదసి కేశవ!
నహితే భగవన్‌!వ్యక్తిం
విదుర్దేవాన దానవాః

15 వ శ్లోకము
స్వయమేవాత్మనాఽత్మానం
వేత్థత్వం పురుషోత్తమ!
భూతభావన! భూతేశ!
దేవదేవ! జగత్పతే

16 వ శ్లోకము
వక్తుమర్హస్య శేషేణ
దివ్యాహ్యాత్మ విభూతయః
యా భిర్విభూతి భిర్లోకాన్‌
ఇమాంస్త్వం వ్యాప్యతిష్టసి

17 వ శ్లోకము
కథం విద్యా మహం యోగిన్‌
త్వాం సదా పరిచింతయన్‌
కేషు కేషు చ భావేషు
చింత్యోఽసి భగవన్‌ మయా

18 వ శ్లోకము
విస్తరేణాత్మనో యోగం
విభూతించ జనార్దన
భూయః కథయ తృప్తిర్హి
శృణ్వతో నాస్తిమేఽమృతం

19 వ శ్లోకము
శ్రీభగవానువాచ:-
హంతతే కథయిష్యామి
దివ్యాహ్మాత్మ విభూతయః
ప్రాధాన్యతః కురుశ్రేష్ట!
నాస్త్యం తో విస్తరస్యమే

20 వ శ్లోకము
అహమాత్మా గుడాకేశ!
సర్వ భూతాశయ స్థితః
అహమాదిశ్చ మధ్యంచ
భూతానా మంత ఏవచ

21 వ శ్లోకము
ఆదిత్యానా మహం విష్ణుః
జ్యోతిషాం రవి రంశుమాన్‌
మరీచిర్మ రుతాఽమస్మి
నక్షత్రాణా మహం శశీ

22 వ శ్లోకము
వేదానాం సామవేదోఽస్మి
దేవానామస్మి వాసవః
ఇంద్రియాణాం మనశ్చాస్మి
భూతానా మస్మి చేతనా

23 వ శ్లోకము
రుద్రాణాం శంకరశ్చాస్మి
విత్తేశో యక్ష రక్షసాం
వసూనాం పావకశ్చాస్మి
మేరు శ్శిఖరిణామహం

24 వ శ్లోకము
పురోధసాంచ ముఖ్యం మాం
విద్ధి పార్ధ! బృహస్పతిం
సేనానీనామహం స్కందః
సరసా మస్మి సాగరః

25 వ శ్లోకము
మహర్షీణాం భృగురహం
గిరామస్మ్యేక మక్షరం
యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి
స్థావరాణాం హిమాలయః

26 వ శ్లోకము
అశ్వత్ధః సర్వవృక్షాణాం
దేవర్షీణాంచ నారదః
గంధర్వాణాం చిత్రరథః
సిద్ధానాం కపిలో మునిః

27 వ శ్లోకము
ఉచ్చెః శ్రవస మశ్వానాం
విద్ధి మామమృతోద్భవం
ఐరావతం గజేంద్రాణాం
నరాణాంచ నరాధిపం

28 వ శ్లోకము
ఆయుధానామహం వజ్రం
ధేనూనామస్మి కామధుక్‌
ప్రజనశ్చాస్మి కందర్పః
సర్పాణా మస్మివాసుకిః

29 వ శ్లోకము
అనంతశ్చాస్మి నాగానాం
వరుణో యాదసామహం
పితౄణామర్య మాఽచాస్మి
యమస్సంయమతాఽమహం

30 వ శ్లోకము
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం
కాలః కలయతా మహం
మృగాణాంచ మృగేంద్రోహం
వైనతేయశ్చపక్షిణాం

31 వ శ్లోకము
పవనః పవతామస్మి
రామశ్శస్త్ర భృతా మహం
ఝషాణాం మకరశ్చాస్మి
శ్రోత సామస్మి జాహ్నవీ

32 వ శ్లోకము
సర్గాణామాది రంతశ్చ
మధ్యం చైవాహమర్జున!
అధ్యాత్మ విద్యా విద్యానాం
వాదః ప్రవదతా మహం

33 వ శ్లోకము
అక్షరాణా మకారోఽస్మి
ద్వంద్వస్సామాసి కస్యచ
అహమేవా క్షయః కాలః
ధాతాఽహం విశ్వతోముఖః

34 వ శ్లోకము
మృత్యుస్సర్వ హరశ్చాహం
ఉద్భవశ్చ భవిష్యతాం
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం
స్మృతిర్మేధా ధృతిః క్షమా

35 వ శ్లోకము
బృహత్సామ తధా సామ్నాం
గాయత్రీ చ్ఛందసామహం
మాసానాం మార్గశీర్షోహం
ఋతూనాం కుసుమా కరః

36 వ శ్లోకము
ద్యూతం ఛలయతా మస్మి
తేజస్తే జస్వినామహం
జయోఽస్మి వ్యవసాయోఽస్మి
సత్త్వం సత్త్వవతామహం

37 వ శ్లోకము
వృష్ణీణాం వాసుదేవోఽస్మి
పాండవానాం ధనంజయః
మునీనా మప్యహం వ్యాసః
కవీనా ముశనా కవిః

38 వ శ్లోకము
దండో దమయతా మస్మి
నీతి రస్మిజిగీషతాం
మౌనం చైవాస్మి గుహ్యానాం
జ్ఞానం జానవతామహం

39 వ శ్లోకము
యచ్ఛాపి సర్వభూతానాం
బీజం తదహ మర్జున!
నతదస్తి వినాయత్‌ స్యాత్‌
మయాభూతం చరాచరం

40 వ శ్లోకము
నాంతోఽస్తి మమదివ్యానాం
విభూతీనాం పరంతపః!
ఏషతూద్దేశతః ప్రోక్తః
విభూతేర్విస్తరో మయా

41 వ శ్లోకము
యద్యద్విభూతి మత్సత్త్వం
శ్రీమదూర్జిత మేవవా
తత్త దేవావ గచ్చత్వం
మమ తేజోఽంశ సంభవం

42 వ శ్లోకము
అథవా బహునైతేన
కిం జ్ఞాతేన తవార్జున!
విష్ఠభ్యాహ మిదం కృత్స్నం
ఏకాంశేన స్థితో జగత్‌

శ్రీమద్భగవద్గీతాసు, ఉపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం, యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జున సంవాదే, విభూతియోగోనామ దశమోఽధ్యాయః

ఈ వీడియోలో, భగవద్గీత దశమ అధ్యాయం – విభూతి యోగము పారాయణాన్ని అందిస్తున్నాం. ఈ అధ్యాయంలో భగవాన్ శ్రీకృష్ణుడు తన విశ్వమహిమలను వివరిస్తూ, సృష్టిలో తాను ఎక్కడెక్కడ ఉన్నాడో వివరించాడు. ప్రకృతిలోని ప్రతీ అద్భుతంలో శ్రీకృష్ణుని ఆధియోగం ఉన్నదని ఈ అధ్యాయం సూచిస్తుంది. ఈ శ్లోకాలను వినడం ద్వారా మనసు శ్రద్ధ, భక్తి, మరియు సాన్నిధ్య భావాలను పెంపొందించుకుంటుంది. భక్తులందరికీ ఆధ్యాత్మిక శాంతిని, బలాన్ని అందించడానికి ఇది అత్యంత ప్రాముఖ్యమైనది.

ఈ పారాయణాన్ని ప్రతిరోజూ వినడం ద్వారా మన ఆత్మాశ్రయాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ వీడియోను మీ బంధువులు, మిత్రులతో పంచుకోండి, వారికి కూడా ఈ భగవద్గీతా మహిమలు తెలియజేయండి.

🙏 భగవంతుని విభూతులు మీ జీవితంలో సర్వదా స్ఫురించుగాక.

📢 భక్తి అనుభూతిని పంచుకోండి: ఈ వీడియోను మీ బంధువులు, మిత్రులతో పంచుకుని మాకు సహకరించండి. ‘భక్తి అన్‌లిమిటెడ్’కి సభ్యత్వం తీసుకోండి.

This video presents the Bhagavad Gita Parayana Chapter 10 – Vibhuthi Yogam. In this chapter, Lord Krishna reveals the diverse forms of His divine manifestations across the universe. Krishna explains how His essence permeates all of creation—every extraordinary phenomenon reflects His presence. Listening to these verses cultivates a deep sense of reverence, devotion, and inner peace. Bhagavad Gita Parayana  chapter-10 is essential for understanding the significance of the divine glories and recognizing God’s presence in everything.

Regular listening to Bhagavad Gita Parayana strengthens spiritual connection and brings peace and clarity into life. Share this enlightening content with your family and friends to spread the divine knowledge.

🙏 May Krishna’s divine manifestations illuminate your life always.

📢 Spread the Divine Vibes: Share this video with your loved ones and support us by subscribing to ‘Bhakthi Unlimited.’

BhagavadGitaParayana, Chapter10, VibhuthiYogam, BhaktiUnlimited, BhagavadGitaTelugu, BhaktiPath, LordKrishna, DivineManifestations, SpiritualWisdom, DevotionalPath, Dashamadhyayam

#BhagavadGitaParayana #VibhuthiYogam #BhaktiUnlimited #LordKrishna #SpiritualWisdom #DivineManifestations #BhaktiPath #Dashamadhyayam

2200. Bhagavad Gita Parayana by the Chapter – భగవద్గీత పారాయణ | అధ్యాయముల వారీగా

Support Our Website

Your support helps us continue delivering good content like Bhagavad Gita Parayana and other useful data. If you’d like to contribute, here’s how:


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply