Narayaneeyam Dashakam 09 Parayana – Lyrics in Telugu and English -బ్రహ్మణః తపః తథా లోకసృష్టిః
Narayaneeyam Dashakam 09 (బ్రహ్మణః తపః తథా లోకసృష్టిః – Penance of Lord Brahma and Creation of the Universe) composed by Melpathur Narayana Bhattathiri describes Lord Brahma’s emergence from Lord Vishnu’s navel lotus, his intense search and penance, his divine vision of Lord Vishnu’s form, and the subsequent creation of the worlds.
నారాయణీయంలోని 9వ దశకం – “బ్రహ్మణః తపః తథా లోకసృష్టిః”. బ్రహ్మదేవుడు స్వామివారి నాభికమలంలో ఆవిర్భవించడం, తన మూలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలమై ధ్యానంలో నిమగ్నం కావడం, శ్రీమహావిష్ణువు దివ్యరూప దర్శనం పొంది తీవ్రమైన తపస్సు ఆచరించి త్రిలోకాలను సృష్టించడాన్ని భట్టతిరి గారు ఈ దశకంలో వర్ణించారు. ఈ శ్లోకాలను సంగీత విద్వాంసురాలు డా. శ్రీమతి అయ్యలసోమయాజుల శోభన గారు అత్యంత మధురంగా ఆలపించారు.
🌺 Significance & Health Benefits of Narayaneeyam (పారాయణ మహిమ)
-
Healing Rheumatism & Diseases: Author Melpathur Narayana Bhattathiri was cured of severe rheumatic arthritis after composing the 100 Dashakams of Narayaneeyam.
-
Mental Peace & Longevity: Regular chanting and contemplation of Narayaneeyam promotes overall well-being, longevity, health, and peace of mind.
-
Wisdom and Focus: Reciting this Dashakam blesses devotees with mental strength, clarity, and success in noble undertakings.
📜 Narayaneeyam Dashakam 09 in Telugu (బ్రహ్మణః తపః తథా లోకసృష్టిః)
స్థితస్స కమలోద్భవస్తవ హి నాభిపంకేరుహే
కుతః స్విదిదమంబుధావుదిత మిత్యనాలోకయన్ ।
తదీక్షణకుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః
చతుర్వదన తామగాద్వికసదష్ట దృష్ట్యంబుజాం ॥1॥
మహార్ణవ విఘూర్ణితం కమలమేవ తత్కేవలం
విలోక్య తదుపాశ్రయం తవ తనుం తు నాలోకయన్ ।
క ఏష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం
కుతః స్విదిదమంబుజం సమజనీతి చింతామగాత్ ॥2॥
అముష్య హి సరోరుహః కిమపి కారణం సంభవేత్
ఇతి స్మ కృతనిశ్చయస్స ఖలు నాలరంధ్రాధ్వనా ।
స్వయోగబల విద్యయా సమవరూఢవాన్ ప్రౌఢధీః
త్వదీయమతి మోహనం న తు కలేబరం దృష్టవాన్ ॥3॥
తతః సకలనాలికా వివరమార్గ గోమార్గయన్
ప్రయస్య శతవత్సరం కిమపి నైవ సందృష్టవాన్ ।
నివృత్య కమలోదరే సుఖనిషణ్ణ ఏకాగ్రధీః
సమాధిబలమాదధే భవదనుగ్రహైకాగ్రహీ ॥4॥
శతేన పరివత్సరైర్దృఢసమాధి బంధోల్లసత్
ప్రబోధ విశదీకృతః స ఖలు పద్మినీ సంభవః ।
అదృష్ట చరమద్భుతం తవ హి రూపమంతర్దృశా
వ్యచష్ట పరితుష్టధీర్భుజగ భోగ భాగాశ్రయమ్ ॥5॥
కిరీట ముకుటోల్లసత్కటక హారకేయూరయుఙ్
మణిస్ఫురిత మేఖలం సుపరివీత పీతాంబరమ్ ।
కలాయకుసుమ ప్రభం గలతలోల్లసత్కౌస్తుభం
వపుస్తదయి భావయే కమలజన్మనే దర్శితమ్ ॥6॥
శ్రుతి ప్రకరదర్శిత ప్రచురవైభవ శ్రీపతే
హరే జయ జయ ప్రభో పదముపైషి దిష్ట్యా దృశోః ।
కురుష్వ ధియమాశు మే భువన నిర్మితౌ కర్మఠాం
ఇతి ద్రుహిణ వర్ణిత స్వగుణబంహిమా పాహి మామ్ ॥7॥
లభస్వ భువనత్రయీ రచనదక్షతామక్షతాం
గృహాణ మదనుగ్రహం కురు తపశ్చ భూయో విధే ।
భవత్వఖిల సాధనీ మయి చ భక్తిరత్యుత్కటే-
త్యుదీర్య గిరమాదధా ముదితచేతసం వేధసమ్ ॥8॥
శతం కృతతపాస్తతః స ఖలు దివ్యసంవత్సరాన్
అవాప్య చ తపోబలం మతిబలం చ పూర్వాధికమ్ ।
ఉదీక్ష్య కిల కంపితం పయసి పంకజం వాయునా
భవద్బల విజృంభితః పవనపాథసీ పీతవాన్ ॥9॥
తవైవ కృపయా పునః సరసిజేన తేనైవ సః
ప్రకల్ప్య భువనత్రయీం ప్రవవృతే ప్రజానిర్మితౌ ।
తథావిధకృపాభరో గురుమరుత్పురాధీశ్వర
త్వమాశు పరిపాహి మాం గురు దయోక్షితైరీక్షితైః ॥10॥
॥ ఇతి శ్రీమద్నారాయణీయే నవమదశకం సంపూర్ణమ్ ॥
📽️ Watch Narayaneeyam Dashakam 09 Video
Listen to the soulful recitation by Dr. Smt. Ayyalasomayajula Shobhana Garu:
🔤 Narayaneeyam Dashakam 09 English Transliteration
Sthitassa Kamalōdbhavastava Hi Nābhipaṅkēruhē
Kutaḥ Svididamambudhāvudita Mityanālōkayan |
Tadīkṣaṇakutūhalāt Pratidiśaṁ Vivṛttānanaḥ
Caturvadana Tāmagādvikasadaṣṭa Dṛṣṭyaṁbujāṁ ||1||
Mahārṇava Vighūrṇitaṁ Kamalamēva Tatkēvalaṁ
Vilōkya Tadupāśrayaṁ Tava Tanuṁ Tu Nālōkayan |
Ka Ēṣa Kamalōdarē Mahati Nissahāyō Hyahaṁ
Kutaḥ Svididamambujaṁ Samajanīti Cintāmagāt ||2||
Amuṣya Hi Sarōruhaḥ Kimapi Kāraṇaṁ Sambhavēt
Iti Sma Kṛtaniścayassa Khalu Nālarandhrādhvanā |
Svayōgabala Vidyayā Samavarūḍhavān Prauḍhadhīḥ
Tvadīyamati Mōhanaṁ Na Tu Kalēbaraṁ Dṛṣṭavān ||3||
Tataḥ Sakalanālikā Vivaramārga Gōmārgayan
Prayasya Śatavatsaraṁ Kimapi Naiva Sandṛṣṭavān |
Nivṛtya Kamalōdarē Sukhaniṣaṇṇa Ēkāgradhīḥ
Samādhibalamādadhē Bhavadanugrahaikāgrahī ||4||
Śatēna Parivatsarairdṛḍhasamādhi Bandhōllasat
Prabōdha Viśadīkṛtaḥ Sa Khalu Padminī Sambhavaḥ |
Adṛṣṭa Caramadbhutaṁ Tava Hi Rūpamantardṛśā
Vyacaṣṭa Parituṣṭadhīrbhujaga Bhōga Bhāgāśrayam ||5||
Kirīṭa Mukuṭōllasatkaṭaka Hārakēyūrayuṅ
Maṇisphurita Mēkhalaṁ Suparivīta Pītāmbaram |
Kalāyakusuma Prabhaṁ Galatalōllasatkaustubhaṁ
Vapustadayi Bhāvayē Kamalajanmanē Darśitam ||6||
Śrutiprakaradarśita Pracuravaibhava Śrīpatē
Harē Jaya Jaya Prabhō Padamupaiṣi Diṣṭyā Dṛśōḥ |
Kuruṣva Dhiyamaśu Mē Bhuvana Nirmitau Karmaṭhāṁ
Iti Druhiṇa Varṇita Svaguṇabaṁhimā Pāhi Mām ||7||
Labhasva Bhuvanatrayī Racanadakṣatāmakṣatāṁ
Gṛhāṇa Madanugrahaṁ Kuru Tapaśca Bhūyō Vidhē |
Bhavatvakhila Sādhanī Mayi Ca Bhaktiratjutkaṭē-
Tyudīrya Giramādadhā Muditacētasaṁ Vēdhasam ||8||
Śataṁ Kṛtatapāstataḥ Sa Khalu Divyasaṁvatsarān
Avāpya Ca Tapōbalaṁ Matibalaṁ Ca Pūrvādhikam |
Udīkṣya Kila Kampitaṁ Payasi Paṅkajaṁ Vāyunā
Bhavadbala Vijṛmbhitaḥ Pavanapāthasī Pītavān ||9||
Tavaiva Kṛpayā Punaḥ Sarasijēna Tēnaiva Saḥ
Prakalpya Bhuvanatrayīṁ Pravavṛtē Prajānirmitau |
Tathāvidhakṛpābharō Gurumarutpurādhīśvara
Tvamāśu Paripāhi Māṁ Guru Dayōkṣitairīkṣitaiḥ ||10||
|| Iti Śrīmadnārāyaṇīyē Navamadaśakaṁ Sampūrṇam ||
Explore more devotional stotrams and authentic traditional recipes on our blog:
❓ Frequently Asked Questions (FAQ)
Q1. What is the theme of Narayaneeyam Dashakam 09?
A: Narayaneeyam Dashakam 09 is titled Brahmana Tapah Tatha Lokasrishtih, describing Lord Brahma’s meditation, his vision of Lord Vishnu, and the creation of the universe.
Q2. Who rendered this Narayaneeyam Dashakam 09 audio/video?
A: It is beautifully recited by Dr. Smt. Ayyalasomayajula Shobhana Garu, great-granddaughter of Mahavidwan Sri Adibhatla Narayana Dasu Garu.
🤝 Support Our Channel and Website
Your contributions support us in bringing sacred Sanskrit stotrams and authentic spiritual content freely to devotees everywhere:
- International Contributions (PayPal): https://www.paypal.com/paypalme/rpbehara
- India Contributions (UPI ID): speakingdata@ybl
Previous Post in this Series – 3008. Narayaneeyam Dashakam 08 Parayana Lyrics in Telugu and English–ప్రలయవర్ణనమ్
Next Post in thsi series – 3010. Narayaneeyam Dashakam 10 Parayana – Lyrics in Telugu and English
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.