Sri Dattatreya Asta Chakrabeeja Stotram |
శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం
దిగంబరం భస్మసుగంధలేపనం
చక్రం త్రిశూలం డమరుం గదాం చ |
పద్మాసనస్థం ఋషిదేవవందితం దత్తాత్రేయధ్యానమభీష్టసిద్ధిదం ||
మూలాధారే వారిజపద్మే సచతుష్కే
వంశంషంసం వర్ణవిశాలైః సువిశాలైః |
రక్తం వర్ణం శ్రీభగవతం గణనాథం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
స్వాధిష్ఠానే షట్దలపద్మే తనులింగే బాలాంతైస్తద్వర్ణవిశాలైః సువిశాలైః |
పీతం వర్ణం వాక్పతిరూపం ద్రుహిణం తం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
నాభౌ పద్మే పత్రదశాంకే డఫవర్ణే
లక్ష్మీకాంతం గరూఢారూఢం మణిపూరే |
నీలవర్ణం నిర్గుణరూపం నిగమాక్షం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
హృత్పద్మాంతే ద్వాదశపత్రే కఠవర్ణే
అనాహతాంతే వృషభారూఢం శివరూపం |
సర్గస్థిత్యంతాం కుర్వాణం ధవలాంగం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
కంఠస్థానే చక్రవిశుద్ధే కమలాంతే
చంద్రాకారే షోడశపత్రే స్వరవర్ణే |
మాయాధీశం జీవశివం తం భగవంతం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
ఆజ్ఞాచక్రే భృకుటిస్థానే ద్విదలాంతే
హం క్షం బీజం జ్ఞానసముద్రం గురూమూర్తిం |
విద్యుత్వర్ణం జ్ఞానమయం తం నిటిలాక్షం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
మూర్ధ్నిస్థానే వారిజపద్మే శశిబీజం
శుభ్రం వర్ణం పత్రసహస్రే లలనాఖ్యే |
హం బీజాఖ్యం వర్ణసహస్రం తూర్యాంతం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
బ్రహ్మానందం బ్రహ్మముకుందం భగవంతం
బ్రహ్మజ్ఞానం జ్ఞానమయం తం స్వయమేవ |
పరమాత్మానం బ్రహ్మమునీద్రం భసితాంగం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||
ఇతి శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీదత్తాత్రేయ అష్టచక్రబీజస్తోత్రం సంపూర్ణం ||
sri dattatreya ashta chakra bheeja stotram lirics, sri dattatreya ashta chakra bheeja stotram, sri dattatreya ashta chakra bheeja stotram song, sri dattatreya ashta chakra bheeja stotram telugu, శ్రీ దత్తాత్రేయ అష్ట చక్ర బీజ స్తోత్రం, dattatreya ashta chakra beeja stotram in sanskrit, dattatreya ashta chakra beeja stotram, dattatreya ashta chakra beeja stotram song, dattatreya ashta chakra beeja stotram in telugu, dattatreya ashta chakra stotram, sri dattatreya stotram, sri dattatreya stotram in telugu
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.