2211. Bhagavad Gita Parayana | Chapter -11 |శ్రీమద్భగవద్గీతా పారాయణం | అధ్యాయం 11 – విశ్వరూపసందర్శన యోగం

Bhagavad Gita Parayana Chapter -11

Bhagavad Gita Parayana Chapter 11 is Vishwaroopa Sandarshana Yogam. This Chapter is Chanted on the Day of Ekadashi to get Many Benefits. Those who complete Bhagavad Gita Parayana – Chapter 11, listen to this on the auspicious day of Ekadashi will get many benefits.

2210. Bhagavad Gita Parayana | Chapter 10 | విభూతి యోగము | భగవద్గీత పారాయణ | దశమ అధ్యాయము

Bhagavad Gita Parayana | Chapter 10

Regular listening to Bhagavad Gita Parayana strengthens spiritual connection and brings peace and clarity into life. Share this enlightening content with your family and friends to spread the divine knowledge.

2023. Learn Bhagavad Gita Daily | Day 22 | సాంఖ్య యోగము 56 నుండి 60 వ శ్లోకం వరకు

Learn Bhagavad Gita Daily | Day 22

Learn Bhagavad Gita Daily | Day 22 | సాంఖ్య యోగము 56 నుండి 60 వ శ్లోకం వరకు
భగవద్గీత నేర్చుకునే వారికీ 22 వ రోజు కి స్వాగతం! ఈ వీడియోలో, సాంఖ్య యోగం లోని 56 వ శ్లోకం నుంచి 60 వ శ్లోకం వరకు తెలుగులో చదవటానికి వీలుగాను మరియు తెలుగు వాడుక భాషలో అర్ధం అందించబడింది. చదువుతూ శ్లోకాన్ని వినొచ్చు నేర్చుకోవచ్చు .

2022. Learn Bhagavad Gita Daily | Day 21 | సాంఖ్య యోగము 51 నుండి 55 వ శ్లోకం వరకు

Learn Bhagavad Gita Daily | Day 21

Learn Bhagavad Gita Daily భగవద్గీత నేర్చుకునే వారికీ 21 వ రోజు కి స్వాగతం! ఈ వీడియోలో, సాంఖ్య యోగం లోని 51 వ శ్లోకం నుంచి 55 వ శ్లోకం వరకు తెలుగులో చదవటానికి వీలుగాను మరియు తెలుగు వాడుక భాషలో అర్ధం అందించబడింది. చదువుతూ శ్లోకాన్ని వినొచ్చు నేర్చుకోవచ్చు . మరింత ప్రభావవంతమైన కంటెంట్ కోసం మా చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.

2021. Learn Bhagavad Gita Daily | Day 20 | సాంఖ్య యోగము 46 నుండి 50 వ శ్లోకం వరకు

Learn Bhagavad Gita Daily | Day 20

Learn Bhagavad Gita Daily భగవద్గీత నేర్చుకునే వారికీ 20 వ రోజు కి స్వాగతం! ఈ వీడియోలో, సాంఖ్య యోగం లోని 46 వ శ్లోకం నుంచి 50 వ శ్లోకం వరకు తెలుగులో చదవటానికి వీలుగాను మరియు తెలుగు వాడుక భాషలో అర్ధం అందించబడింది. చదువుతూ శ్లోకాన్ని వినొచ్చు నేర్చుకోవచ్చు .

మరింత ప్రభావవంతమైన కంటెంట్ కోసం మా చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.

2015. Learn Bhagavad Gita Daily | Day 14 | సాంఖ్య యోగము | 16 నుండి 20వ శ్లోకం వరకు

Learn Bhagavad Gita Daily | Day 14

Learn Bhagavad Gita Daily ఈ వీడియోలో భగవద్గీతలోని సాంఖ్య యోగము అధ్యాయంలోని 16 నుండి 20వ శ్లోకాలను సులభమైన తెలుగులో వివరించాం. ఈ శ్లోకాలు ఆత్మ, కర్మ, మరియు జ్ఞానాన్ని వివరించడంలో ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. భగవద్గీతలోని ఈ సారవంతమైన బోధనలను రోజువారీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో తెలుసుకోండి.