The most profound sections of the Bhagavad Gita Parayana, detailing the paths of knowledge, renunciation, and liberation. It serves as a comprehensive guide to attain spiritual freedom by relinquishing attachments and understanding the essence of Karma Yoga and Jnana Yoga.
Tag: Gita Essence
2205. Bhagavad Gita Parayana | Chapter 5 | భగవద్గీత పారాయణ | 5 వ అధ్యాయము | కర్మ సన్యాస యోగము
Bhagavad Gita Parayana భక్తి అన్‌లిమిటెడ్ ఛానెల్‌లో “భగవద్గీత పారాయణ ” సిరీస్‌లో 5 వ అధ్యాయమునకు స్వాగతం! ఈ వీడియోలో, భగవద్గీతలోని కర్మ సన్యాస యోగము లోని 01 నుండి 29 వ శ్లోకాల శ్లోకముల వరకు పారాయణ చేద్దాం . కర్మ సన్యాస యోగం మన మనస్సులోని కర్మల నుండి విముక్తి పొందటానికి, ఆత్మను పరిపూర్ణంగా పొందటానికి మార్గం చూపిస్తుంది. భగవద్గీతలోని ఈ భాగం మనకు జీవితంలో సత్యం, ధర్మం, ఆత్మాన్వేషణ గురించి బోధిస్తుంది.
2160. Learn Bhagavad Gita Daily | Day 157 | మోక్ష సన్న్యాస యోగము-01 నుండి 78 శ్లోకములు
Learn Bhagavad Gita Daily | Day 157 మోక్ష సన్న్యాస యోగము-01 నుండి 28 శ్లోకములు శ్రీ పరమాత్మనే నమః అథః అష్ఠాదశోధ్యాయః మోక్ష సన్న్యాస యోగః 1 వ శ్లోకము అర్జున ఉవాచ: సన్న్యాసస్య మహాబాహో ! తత్త్వమిచ్చామి వేదితుమ్। త్యాగస్య చ హృషీకేశ ! పృథక్ కేశినిషూదన॥ 2 వ శ్లోకము శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః। సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః॥ Read More …
2153. Learn Bhagavad Gita Daily | Day 150 | మోక్ష సన్న్యాస యోగము-46 నుండి 50 శ్లోకములు
Learn Bhagavad Gita Daily | Day 150 మోక్ష సన్న్యాస యోగము-46 నుండి 50 శ్లోకములు 46 వ శ్లోకము యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్! స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః॥ 47 వ శ్లోకము శ్రేయాన్ స్వధర్మో విగుణః పరథర్మాత్ స్వనుష్ఠితాత్। స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్॥ 48 వ శ్లోకము సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్। సర్వారంభా హి దోషేణ Read More …
2149. Learn Bhagavad Gita Daily | Day 146 | మోక్ష సన్న్యాస యోగము-26 నుండి 30 శ్లోకములు
Learn Bhagavad Gita Daily | Day 146 మోక్ష సన్న్యాస యోగము-26 నుండి 30 శ్లోకములు 26 వ శ్లోకము ముక్తసంగోఽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః।। సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే॥ 27 వ శ్లోకము రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోఽశుచిః। హర్ష శోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః॥ 28 వ శ్లోకము అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః। విషాదీ దీర్ఘనూత్రీ చ కర్తా తామస ఉచ్యతే॥ 29 వ Read More …
2057. Learn Bhagavad Gita Daily | Day-54 | ఆత్మ సంయమ యోగం| 20 నుండి 25 వ శ్లోకం వరకు | భగవద్గీత నేర్చుకోండి |
Learn Bhagavad Gita Daily భక్తి అన్‌లిమిటెడ్ ఛానెల్‌లో “భగవద్గీత శ్లోకాలు నేర్చుకునే వారికి” సిరీస్‌లో 54 వ రోజు కు స్వాగతం! ఈ వీడియోలో, భగవద్గీతలో ఆత్మ సంయమ యోగం(ధ్యాన యోగం అని కూడా పిలవబడడుతుంది) యొక్క 20 వ శ్లోకము నుండి 25 వ శ్లోకం వరకు వివరంగా నేర్చుకోండి. ఈ శ్లోకాల్లో మనసును నియంత్రించడం, అహంకారాన్ని తగ్గించడం, ఆత్మ పరిజ్ఞానం, మరియు ధ్యానం చేసే పద్ధతుల గురించి వివరించబడుతుంది. ఆత్మ సంయమ యోగం అనేది మనస్సు మరియు ఆత్మను క్రమపద్ధతిలో ఉంచి, ధ్యానం ద్వారా అంతర్గత శాంతిని పొందడానికి సహాయపడే ఒక ముఖ్యమైన యోగం
2056. Learn Bhagavad Gita Daily | Day-53 | ఆత్మ సంయమ యోగం| 16 నుండి 19 వ శ్లోకం వరకు
Learn Bhagavad Gita Daily భక్తి అన్‌లిమిటెడ్ ఛానెల్‌లో “భగవద్గీత శ్లోకాలు నేర్చుకునే వారికి” సిరీస్‌లో 53 వ రోజు కు స్వాగతం! ఈ వీడియోలో, భగవద్గీతలో ఆత్మ సంయమ యోగం(ధ్యాన యోగం అని కూడా పిలవబడడుతుంది) యొక్క 16 వ శ్లోకము నుండి 19 వ శ్లోకం వరకు వివరంగా నేర్చుకోండి. ఈ శ్లోకాల్లో మనసును నియంత్రించడం, అహంకారాన్ని తగ్గించడం, ఆత్మ పరిజ్ఞానం, మరియు ధ్యానం చేసే పద్ధతుల గురించి వివరించబడుతుంది. ఆత్మ సంయమ యోగం అనేది మనస్సు మరియు ఆత్మను క్రమపద్ధతిలో ఉంచి, ధ్యానం ద్వారా అంతర్గత శాంతిని పొందడానికి సహాయపడే ఒక ముఖ్యమైన యోగం.