fbpx
Menu Close

Life Style

29. Bobbattu – Simple and tasty sweet for any occasion

Bobbattu is a vary famous traditional dish. if it is made with less sweet, this dish makes your day. The procedure to make this is very simple.IngredientsSanaga Pappu (Chana Dal) – One cupJaggery (Powdered) – one cup. Sugar also may be used if you like the taste.Maida – one CupGhee – 5 Table spoons  Oil – 5 SpoonsCardamom – – 5 pieces powderedSalt – one PinchMethod – Soak the Sanaga…

28. Vankaaya- Kothimeera Kaaram (Bringjal – Coriander curry)

Bringjal is a very good vegetable. There are many verities you can make with this tasty vegetable. This can be used for making many mouth watering dishes. best of all, this is one vegetable which can be used for number of combinations yet keep its taste. One of good and healthy curry is below. Vankaya Kothimmeera Karam is a simple curry, without any of Masalas, yet gives very good taste. Try this…

వంకాయ కొత్తిమీర కారం

కావలసినవి :వంకాయలు –పావుకిలో (చిన్న ముక్కలుగా కట్ చేయాలి )కొత్తమీర -ఒక కట్ట పచ్చిమిర్చి –నాలుగు జీలకర్ర- స్పూన్ఆయిల్ –తగినంత ఉప్పు –తగినంత తయారి పద్దతి :కొత్తిమీర ,పచ్చిమిర్చి ,జీలకర్ర ,ఉప్పు వేసి మెత్తగా నూరాలి .స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేయాలి .అoదులో వంకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి .కొంచెం మెత్తబడ్డాక కొత్తిమీర కారం వేసి కలపాలి .కొత్తిమీర కారం పచ్చివాసన పోయే దాక వేయించాలి .దీనిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి .సర్వ్ చేసే పద్దతి :యిది వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది .

వంకాయ కూర

కావలసినవి : వంకాయలు –పావుకిలో (చిన్న ముక్కలుగా కట్ చేయాలి ) ఆయిల్ –తగినంత మినపపప్పు -నాలుగు స్పూన్స్ శెనగపప్పు-నాలుగు స్పూన్స్ ధనియాలు -నాలుగు స్పూన్స్ వేరుసేనగపప్పు-నాలుగుస్పూన్స్ ఇంగువ-చిటికెడు ఉప్పు –తగినంత ఎండుమిర్చి –పది ఉల్లిపాయలు –రెండు (చిన్నముక్కలుగా కట్ చేయాలి ) తయారీ పద్ధతి :స్టవ్ మీద కడాయి పెట్టి వేడయినాకకొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి .ఆయిల్ వేడయినాక మినపప్పు ,శెనగపప్పు ,ధనియాలు ,వేరుసేనగపప్పు ,ఇంగువ,ఎండుమిర్చి వేసి రంగు మారేవరకు వేపాలి.పోపు తీసి పక్కన పెట్టాలి .అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి .బ్రౌన్ రోమ్గులోకి రావాలి .యిది వేరే బౌల్ లోకి తీయాలి…

సోయా పాలక్

కావలసిన పదార్దాలు: సోయా పౌడర్.. రెండు కప్పులుతరిగిన పాలకూర.. నాలుగు కప్పులుజీలకర్ర.. రెండు టీస్పూన్స్ కొబ్బరి తురుము.. ఒక కప్పుఅల్లం, వెల్లుల్లి.. నాలుగు టీస్పూన్స్ ఉల్లిపాయ తరుగు.. రెండు కప్పులుపచ్చిమిర్చి తరుగు.. కాస్తంతబ్రెడ్ పౌడర్.. రెండు కప్పులువంటసోడా.. అర టీస్పూన్ ఉప్పు, నూనె.. సరిపడాతయారీ విధానం :సోయా పౌడర్‌లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగులు.. కొబ్బరి తురుము, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద, తరిగిన పాలకూర, వంటసోడా, తగినంత ఉప్పు చేర్చి నీటితో మెత్తని పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి మరుగుతుండగా.. పైన తయారుచేసిన పిండి కొద్ది కొద్దిగా తీసుకుని బ్రెడ్ పౌడర్‌లో దొర్లించి కాగుతున్న నూనెలో…

రాజ్మా రైస్

కావలసిన పదార్థాలు:రాజ్‌మా-రెండు కప్పుల ఉల్లిపాయలు- రెండు, టమేటోలు- రెండు, జీలకర్ర, అల్లం తురుము- రెండు టీ స్పూన్లు, పచ్చిమిరప కాయలు- మూడు నూనె- ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి -ఒక టేబుల్ స్పూన్, పసుపు- అర టీ స్పూన్   కొత్తిమీర-మూడు ౩టేబుల్ స్పూన్స్ నల్ల ఉప్పు-ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు-రుచికి తగినంతతయారీ విధానం:రాజ్‌మాను రాత్రి అంతా నీటిలో నానబెట్టి వడకట్టేయాలి. ఐదు టీ కప్పుల నీరు పోసి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేవరకూ కుక్కర్‌లో ఉడికించాలి. టొమేటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర గ్రేవి తయారు చేసుకుని పక్కన పెట్టాలి. నాన్‌స్టిక్…

వెజ్ చనా చోలి

బయట చూస్తే చల్లటి వాతావరణం, ఇంట్లో వేడి వేడి చాట్స్ చేసుకుని తినాలని ఉందా..? అయితే సూపర్ “వెజ్ చెన్నా చోలీ”ని రెడీ చేసుకుని వేడి వేడిగా టేస్ట్ చేయండి.వెజ్ చెన్నా చోలీ ఎలా చేయాలంటే:ముందుగా ఆలూ, బీన్స్ క్యారెట్, క్యాబేజి, కాలిఫ్లవర్, కాప్సికమ్..” వీటినన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆఫ్ బాయిల్ చేసుకుని (ఆఫ్ బాయిల్ చేసిన కూరగాయల ముక్కలు: ఒక కప్పు) పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు బాగా నానిన తెల్లశెనగల్లో కొంచెం ఉప్పు, ఒక అర చెంచా నూనెతో పాటు ఒక పలుచని వస్త్రంలో అర చెంచా టీ పొడి వేసి…