fbpx
Menu Close

Life Style

Curyy Leaf Chutney

Curyy leaf is normally good for the body. it reduces the paunch. normally if there is place In place in front of the house or at the backyard of the house curry leaf plant is grown. wemay also prepare curry leaf chutney powder. Ingredients Required: Curyy leaf: 1 bundle Beaten bengal gram: 1 tea spoon Beaten black gram: 1 tea spoon Tuvar dhal: 1 tea spoon Coconut: 1/2      Or…

మసాల ఇడ్లీ

కావలసినవి: బియ్యం -ఆరు కప్పులు మినపపప్పు -రెండు కప్పులు కొబ్బరి కోరు-ఒక కప్పు ఉల్లిపాయలు-ఆరు చింత పండు -రెండు నిమ్మ కాయలంత షుగర్ -ఆరు స్పూన్స్ వంటసోడా -రెండు స్పూన్స్ ఆయిల్ -రెండు గరిటెలు ఉప్పు –తగినంత తయారీ పద్ధతి :బియ్యం ,పప్పులను విడి విడిగా అయిదు గంటలు నానబెట్టాలి .రెంటిని మెత్తగా రుబ్బి ఎనిమిది గంటలు నానబెట్టాలి .ఎండు మిర్చి ,కొబ్బరి కోరు ,చింతపండు మెత్తగామిక్సివేసి ఇపేస్ట్ ని ఇడ్లీ పిండి లో కలిపి దానికి ఉల్లి ముక్కలు ,పంచదార ,ఉప్పు ,వంటసోడా చేర్చి ఇడ్లీ ప్లేట్ లో పిండి వేసి 15నిముషాలు ఆవిరి మీద ఉడకనిచ్చి…

దొండకాయ కూరినకారం కూర

కావలసినవి : దొండకాయలు –పావుకిలో (రెండు పక్కల సగం సగం తరగాలి ) సెనగపిండి –నాలుగు టేబుల్ స్పూన్స్ కారం –తగినంత ఉప్పు –తగినంత ఇంగువ –ఒకస్పూన్ జీలకర్ర -పావు స్పూన్ తయారి పద్ధతి :ఒక బౌల్ లో సెనగ పిండి ,ఉప్పు ,కారం ,ఇంగువ,జీలకర్ర వేసి కలపాలి .ఈమిశ్రమాన్ని దొండ కాయలలో కూరాలి .ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వేడయ్యాకనూనె వేసి వేడిచేయాలి.కొంచెం వేడయ్యాక దొండ కాయలు వేసి కలిపి మూత పెట్టాలి.మూటలో నీరు పోయాలి .మూత తీసి చూసేటపుడు కడాయిలో నీరు ఒలక కుండ చూడాలి .పది నిమిషాల తరువాత మూత తీసి కలిపి…

30 . Pulihora (Puliagore) – Must for all the festivals

Pulihora does not need any introduction for most of the South Indians, especially people from Andhra Pradesh.This is one of the special dish in south India. Easy to make and very tasty. Also people call it as Tamarind rice. Though it is the closest term which can be used, It is an injustice to other ingredients, and to the taste. This is one of the varieties which most commonly prepared…

టొమేటో రైస్

కావలసిన పదార్థాలు : బాసుమతి బియ్యం – అరకిలోటొమేటోలు -పావుకిలోకొబ్బరి కోరు – 1 కప్పుడుపచ్చి మిర్చి- 8అల్లం -చిన్న ముక్కఉల్లి పాయలు -4ఎడు మిరపకాయలు -10లవంగాలు – 1 టీ స్పూనుదాల్చిన చెక్క – కొద్దిగాడాల్డా – 200 గ్రాములుమెంథాల్ – 10 గ్రాములుఉప్పు –తగినంత తయారీ పద్దతి :బియ్యం కడిగి ఉంచుకోవాలి. బాణలిలో ఎండుమిర్చి, అల్లం, టొమేటోలు, కొబ్బరి కోరు నూనె లేకుండా వేయించుకుని ముద్దలా రుబ్బుకోవాలి. డాల్డావేసి కాగాక, మసాలాలన్నీ వేసి, అవి వేగాక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. తరువాత కడిగి ఉంచిన బియ్యం వేసి వేయించాలి. ఇప్పుడు రుబ్బి ఉంచుకున్న…

దొండకాయ కొత్తిమీర కారం కూర

కావలసినవి : దొండకాయలు –పావుకిలో కొత్తిమీర -ఒక కట్ట పచ్చిమిర్చి –ఆరు ఉప్పు –తగినంత ఆయిల్ –సరిపడ తయారీ పద్దతి:దొండ కాయలు సన్నగా చీలికలుగా తరగాలి .స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసి దొండకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా మిక్సి పట్టాలి ..ముక్క బాగా మెత్తబడ్డాక యి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి .సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వే చేయాలి . యిది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది .

మామిడికాయ పప్పు

కావలసిన పదార్థాలు: పప్పు –మూడుకప్పులు మామిడికాయ -పెద్దది ఒకటి ఆవాలు -పావు స్పూన్ జీలకర్ర-పావు స్పూన్ మెంతులు-పావుస్పూన్ ఎండుమిర్చి –రెండు పచ్చిమిర్చి –రెండు కరివేపాకు -రెండు రెమ్మలు ఆయిల్ -రెండు స్పూన్స్ ఉప్పు –తగినంత వెల్లుల్లి పాయలు –రెండు కొత్తిమీర –కొద్దిగా తయారీ పద్ధతి :పప్పుని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పకనపెట్టాలి .మామిడి కాయకి తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి ఉడక బెట్టాలి .మెత్తగా మెదిపి పప్పులో వేసి కలపాలి.స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక వెల్లుల్లి పాయలు వేసి వేగనివ్వాలి.తరువాత ఆవాలు ,జీలకర్ర ,కరివేపాకు ,మెంతులు ,ఎండుమిర్చి ,పచ్చిమిర్చివేసి వేగాక పోపుని…