fbpx
Menu Close

Recipes

ఉలవ ఇడ్లీలు

కావలసిన పదార్దాలు:బియ్యం-రెండు కప్పులుమినపపప్పు-ఒక కప్పుఉలవలు –ఒకటినరకప్పుఉప్పు –సరిపడతయారిపద్దతి:బియ్యం,మినపపప్పులను విడివిడిగ నీటిలో నాలుగు గంటలు నానబెట్టాలి.నానిన తర్వాత విడివిడిగా రెండింటిని మెత్తగారుబ్బి రాత్రంతా ఫ్రిజ్లో వుంచాలి.అరాత్రేఉలవాలని నానబెట్టి మర్నాడు ఉదయం మెత్తగా ,గట్టిగ రుబ్బి ఆపిమ్దిని ఫ్రిజ్లోని బియ్యం మినపపప్పు మిశ్రమంతో ఉప్పు వేసి కలపాలి .ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసి పదిహేను నిమిషాలు ఉడకనిచ్చితీసి వేడి వేడి గ సర్వ్ చేయాలి .

coconut idly

కావలసినవి: రైస్-5కప్పులు కోబరిచిప్పలు:నాలుగు వంటసోడా-రెండు చెంచాలు ఉప్పు-సరిపడా తయారీ పద్ధతి: రైస్ కడిగి ఎనిమిది గంటలు నీళలోనాననివ్వాలి.కోబరి చిప్ప్లనికోరి వుంచాలి.రైస్ లో నీళువోడ్చివాటికీ కోబరి తురుము కలిపిరైస్ రవ్వ అయ్యేలా గ్రిఎండ్ చెయ్యాలి. అందులోంచి ఒక అరకప్పు మిశ్రమాన్ని తిసి తగినంత నీరు పోసి మిగిలిన మిశ్రమాన్నిఉడికించాలి .అది మృదువుగానీరు ఇగిరి పోయేదాకా వుంచి దానికి తీసిన కప్పు మిశ్రమం ,వంటసోడా కలిపి పది గంటలు వుంచాలి.పిండి పొంగుతుంది.పొంగిన పిండికి ఉప్పు కలిపి ఇడ్లీ ప్లేటులో వేసి పావుగంట వుడికించి సాంబారు లేదా చట్నీ తో సర్వ్ చేయాలి.

Vegetable Sagu

Ingredients Required: carrot: 1/4 kg chow chow: 2 nos potatoes: 4 nos beans: 1/4 kg green pea: 100 gms green chilli: 6 to 8 nos coriander leaf: a little tamarind: lemon size poppy seeds: 4 spoons asfoetida: 1 pinch oil: 4 spoons salt: according to your taste Method of Preparation: first of all bake potatoes ( semi bake). then beans carrot, chow chow, green peas to be baked and keep…

Sweet Potato Curry

Ingredients Required: sweet potato: 1/2 kg onions: 100 gms cumin seeds: 1 spoon pungent powder: 1 spoon salt: according to your taste oil: 4 spoons mustard: 1 spoon Method of Preparation: peal off husk of sweet potato and cut the same into small pieces. put some oil in a frying pan and when the oil is heated add mustard and the same bursts. boil sweet potato in some water. when…

Raw Plantain Curry

Ingredients Required: raw plantains: 4 nos salt: according to your taste pungent powder: 1 spoon mustard:1 spoon Bengal gram flour: 4 spoons Method of Preparation: peal off the husk and cut the plantains. pour some oil into a frying pan and keep the pieces of plantains on stove. after the oil gets heated put mustard and after it bursts put 4spoons of oil and fry plantain pieces duly adding salt…

Beans Curry

Ingredients Required: beans: 1/4 kg dry chilli: 8 nos salt: according to your taste beaten bengal gram: 1 spoon beaten black gram: 1 spoon mustard: 1 spoon groundnut oil: for seasoning sugar: 1 spoon Method of Preparation: cut the beans into small pieces and bake the same.keep a frying pan and pour some oil and keep the same on the stove. after the oil is heated up put some mustard…

Capsicum Curry

Ingredients Required: capsicum: 1/2 kg bengal gram flour: 100 gms pungent powder: 1 spoon cumin seeds: 2 spoons coconut: 1/4 oil: 4 spoons mustard: 1 spoon salt: suitably Method of Preparation: remove the seeds which are inside the capsicum and cut it into small pieces. mix cumin powder, grated coconut, pungent powder to bengal gram flour. add some oil and water and mix it in a solid form. season the…