Preparation of Wheat Pongal in Telugu
గోధుమ పొంగలి తయారీ పద్దతి
కావల్సిన పదార్దాలు :
దలియా(దీనినే గోధుమ ముతక రవ్వ అంటారు .)- మూడు కప్పులు
పెసర పప్పు –ఒకకప్పు
ఉల్లిపాయలు – నాలుగు
అల్లం వెల్లుల్లి ముద్ద- రెండు చెంచాలు
మిరియాలపొడి –ఒకచేమ్చా
కొత్తిమీర -రెండు కట్టలు
పచ్చిమిర్చి –ఆరు
జీలకర్ర -ఒక చెంచా
ఉప్పు –సరిపడ
నూనె -నాలుగు చెంచాలు
తయారీ పద్దతి :గోధుమ రవ్వని ,పెసర పప్పుని విడి విడిగా దోరగా వేఇమ్చాలి.బాండీ లో మూడు చెంచాల నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర ,ఉల్లిముక్కలు ,పచ్చిమిర్చి ,అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేయించాలి .పదకొండు కప్పుల నీరు పోసి గోధుమ రవ్వ ,పెసర పప్పు వేసి ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి .వుడికిన తర్వాత కొత్తిమీర చల్లి వేడి వేడిగా సర్వ్ చేయాలి .
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.