fbpx
Menu Close

Life Style

18 .అజీర్ణానికి చెక్ పెట్టే "మెంతి టొమోటో కర్రీ

కావలసిన పదార్థాలు : టొమోటోలు.. పావు కేజీ మెంతికూర.. ఒక కప్పు కొబ్బరికోరు.. ఒక టీఉల్లిపాయ.. ఒకటి కారం.. ఒక టీ. ఉప్పు.. తగినంత అల్లం, వెల్లుల్లి పేస్ట్.. ఒక టీ. నూనె.. ఒక టీ. ధనియాలపొడి.. ఒక టీ. కరివేపాకు.. రెండు రెబ్బలు కొత్తిమీర.. తగినంత జీలకర్ర, ఆవాలు.. ఒక టీ. తయారీ విధానం : కడాయిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు ఒకదాని తరువాత మరొకటి వేసి అర నిమిషంపాటు వేయించాలి. శుభ్రం చేసిన మెంతికూరను కూడా వేసి, పచ్చివాసన పోయేంతదాకా వేయించాలి. తరువాత టొమోటో ముక్కల్ని వేసి కలియబెట్టి 5 నిమిషాలపాటు ఉడికించాలి. అందులోనే…

11. చపాతీలకు, పరోటాలకు సైడ్‌డిష్‌ "పన్నీర్ కుర్మా

కావలసిన పదార్థాలు:పన్నీర్… ఒక కప్పుతెల్లగడ్డలు… నాలుగుఅల్లం… రెండు చిన్న ముక్కలుకారం… అర టీస్పూన్గరం మసాలా… ఒక టీ.నెయ్యి… రెండు టీ.ఉల్లిపాయ… ఒకటిపెరుగు… ఒక కప్పుపచ్చిమిర్చి… రెండుధనియాల పొడి… అర టీ.ఉప్పు… తగినంత తయారీ విధానం :ముందుగా పెరుగుకు గరంమసాలా పొడిని కలుపుకుని మిక్సీలో రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, టమోటా, కొబ్బరి తరుగు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చిలను వేసి బాగా వేయించాలి. తరువాత దీనికి పెరుగు మిశ్రమాన్ని, ముక్కలుగా చేసుకున్న పన్నీర్‌ను చేర్చి ఐదు నిమిషాలసేపు ఉడికించాలి. ఇది బాగా ఉడికిన తరువాత కొత్తిమీర తరుగులను చేర్చి దించేయాలి. ఈ కుర్మాను…

10. షుగర్ వ్యాధిగ్రస్తులకు "అరటి కాండం పచ్చడి

 కావలసిన పదార్థాలు :   అరటి కాండం… 1 కేజీ (నార తీసి ముక్కలుగా తరిగింది)నిమ్మకాయలు… 15 కాయలుఎండు మిరపకాయలు… 50 గ్రా.ఆవాలు… 50 గ్రా.పెరుగు… 250 మిలీపసుపు… 5 గ్రా.ఉప్పు… 25 గ్రా.కరివేపాకు… సరిపడాపోపుదినుసులు… సరిపడాతయారీ విధానం :  ముందుగా అరటి కాండం ముక్కలు, ఎండుమిరపకాయలు, ఆవాలను కాస్తంత నూనెలో వేయించి, ఆపై రుబ్బి ఉంచుకోవాలి. తరువాత నిమ్మకాయలను ముక్కలుగా చేసుకుని నూరుకున్న మిశ్రమానికి కలపాలి. తరువాత దీనికి సరిపడా ఉప్పు, పసుపు, పెరుగులను కూడా కలుపుకోవాలి. ఆపై కరివేపాకు, పోపు దినుసులతో పోపు పెట్టుకోవాలి. అంతే అరటికాండం పచ్చడి సిద్ధమైనట్లే.  ఈ అరటికాండం పచ్చడి మధుమేహ వ్యాధి (షుగర్) ఉన్నవారికి…

9. స్థూలకాయన్ని తగ్గించే పపయాసాస్‌

 కావలసిన పదార్థాలు :బొప్పాయి పండు ముక్కలు.. ఒక కేజీపంచదార.. పావు కేజీసోడియం బెన్‌టోజ్.. ఒక టీ.సిట్రిక్ యాసిడ్.. ఒక టీ.గరంమసాలా.. 5 గ్రా.లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఉప్ప.. తగినంత తయారీ విధానం :ఓ మోస్తరుగా పండిన బొప్పాయి పండును తీసుకుని చెక్కుతీసి ముక్కలుగా కోసి, ఒక పాత్రలో వేసి వేడిచేయాలి. తరువాత వాటిని గుజ్జుగా చేసి ఓ పల్చటి వస్త్రంలోపోసి వడబోయాలి. ఒక గిన్నెలో సగం పంచదారను తీసుకుని, దాంట్లో కాసిన్ని నీళ్లుపోసి బాగా మరిగించాలి. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్కలను దంచి ఈ పొడిని పంచదార పాకంలో వేయాలి. అలాగే గరంమసాలా పొడిని కూడా వేసి…

Leta mokha jonnala Curry

  Leta mokha jonnala Curry కావలసిన పదార్థాలు : పచ్చిమిర్చి తరుగు… రెండు టీ. వెన్న… రెండు టీ. జీరాపొడి… ఒక టీ. ధనియాల పొడి… ఒక టీ. కొత్తిమీర… పావు కప్పు లేత మొక్కజొన్న గింజలు… ఒక కప్పు మిరియాల పొడి… అర టీ. నూనె… తగినంత ఉప్పు… సరిపడా టమోటో జ్యూస్… ఒక కప్పు తయారీ విధానం : బాణలి వేడయ్యాక నూనె, వెన్న వేసి కాగిన తరువాత పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. ఆపై ఉడికించిన లేత మొక్కజొన్న గింజలు‌, జీరా, ధనియాలపొడి, మిరియాల పొడి, ఉప్పు, టమాటో జ్యూస్‌ను కలిపి వేయించాలి.…

cali flowers rice with potatoes

కావలసిన పదార్థాలు: పన్నీర్… ఒక కప్పు తెల్లగడ్డలు… నాలుగు అల్లం… రెండు చిన్న ముక్కలు కారం… అర టీస్పూన్ గరం మసాలా… ఒక టీ. నెయ్యి… రెండు టీ. ఉల్లిపాయ… ఒకటి పెరుగు… ఒక కప్పు పచ్చిమిర్చి… రెండు ధనియాల పొడి… అర టీ. ఉప్పు… తగినంత తయారీ విధానం : ముందుగా పెరుగుకు గరంమసాలా పొడిని కలుపుకుని మిక్సీలో రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, టమోటా, కొబ్బరి తరుగు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చిలను వేసి బాగా వేయించాలి. తరువాత దీనికి పెరుగు మిశ్రమాన్ని, ముక్కలుగా చేసుకున్న పన్నీర్‌ను చేర్చి ఐదు…

Paneer Kurma

కావలసిన పదార్థాలు: పన్నీర్… ఒక కప్పు తెల్లగడ్డలు… నాలుగు అల్లం… రెండు చిన్న ముక్కలు కారం… అర టీస్పూన్ గరం మసాలా… ఒక టీ. నెయ్యి… రెండు టీ. ఉల్లిపాయ… ఒకటి పెరుగు… ఒక కప్పు పచ్చిమిర్చి… రెండు ధనియాల పొడి… అర టీ. ఉప్పు… తగినంత తయారీ విధానం : ముందుగా పెరుగుకు గరంమసాలా పొడిని కలుపుకుని మిక్సీలో రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, టమోటా, కొబ్బరి తరుగు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చిలను వేసి బాగా వేయించాలి. తరువాత దీనికి పెరుగు మిశ్రమాన్ని, ముక్కలుగా చేసుకున్న పన్నీర్‌ను చేర్చి ఐదు…